అమెరికా, భారత్ ల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు అయిపోయిందని తెలుస్తోంది. వారం, పది రోజుల్లో సంతకాలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్

Manogna alamuru
ఏఐ బాస్ చాట్ జీపీటీ ప్రస్తుతం డౌన్ లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు దీని సర్వీసులను పొందలేపోతున్నారు. చాట్ బాట్ ఓపెన్ చేస్తుంటే ఎర్రర్ వస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అదొక అందమైన దేశం. నాలుగు వైపులా నీళ్ళు మధ్యలో భూమి ఉండే బుల్లి ద్వీపం. మూడు వేల ఏళ్ళ నుంచి ఉంటున్న ఈ ద్వీప దేశం మరికొన్నేళ్ళల్లో మాయం అయిపోనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
రషయాపై అన్ని రకాలుగా ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. ఒవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ లు స్తుంటే మరోవైపు నాటో రష్యాతో వ్యాపారం చేసే దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఎవరిని సపోర్ట్ చేస్తారో తెలియడం లేదు. నిన్న రష్యాకు తీవ్ర వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ ఈరోజు యూటర్న్ తీసుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఉక్రెయెన్ తో యుద్ధాన్ని 50 రోజుల్లో ముగించాలంటూ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ను రష్యా కొట్టిపారేసింది. దేన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఉత్తరాఖండ్లోని పిథోరాగఢ్ జిల్లాలో ఈరోజు సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మువానీ నుంచి బక్టా వెళ్తున్న కార్ అదుపు తప్పి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
జెమినీ ఫర్ స్టూడెంట్స్ పేరుతో 18 ఏళ్ళు పైబడిన విద్యార్థులు ఉచిత సబ్ స్క్రిప్షన్ పొందవచ్చును. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
కొంతసేపు పాటూ ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ బాంబు భయంతో వణికిపోయింది. బాంబు పెట్టి పేల్చేస్తామంటూ ఈ భవనానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాల్లో మొదలై..అదే ట్రేడింగ్ ను కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు పెరిగి 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు