అమెరికా, భారత్ ల వాణిజ్య చర్చల్లో పురోగతి ఉందని..రెండు దేశాలూ త్వరలోనే ఒక డీల్ ను చేసుకుంటాయని వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ చెబుతున్నారు. నవంబర్ నాటికి దీన్ని ఫైనల్ చేస్తామని తెలిపారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna alamuru
టెస్లా కార్లకు పోటీగా చైనా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ బీవైడీ. ఇప్పటికే ఈ కార్లు ఇండియాలో తెగ తిరుగుతున్నాయి. అందుకే వీటిని ఇక్కడే తయారు చేసే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మూడు రోజులు నేపాల్ అట్టుడుకిపోయింది. ఈ నేపథ్యంలో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని మంత్రులు, వారి కుటుంబాలు పారిపోయారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం యూత్ ఆర్మీని తయారు చేసిన వ్యక్తి, ఆయనకు అత్యంత సన్నిహితుడు అయిన చార్లీ కిర్క్ హత్య కు గురైయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రగ్రహణం అయిపోయింది..సూర్య గ్రహణానికి మాత్రం ఆయనే అంటూ ఎక్ లో పోస్ట్ పెట్టారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆసియా కప్ 2025లో భారత టీమ్ శుభారంభం చేసింది. యూఏఈతో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
కొంత సద్దుమణిగాక నేపాల్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి ప్రధాని ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్, అమెరికా దౌత్య సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలపై ఇరు దేశాల్లో కదలికలు వచ్చాయి. ట్రంప్, మోదీ ఇద్దరూ చర్చలకు సిద్ధమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా ఆదాయాన్ని పెంచాలని.. ఆర్థిక అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాలని అధ్యక్షుడు ట్రంప్ కలలు కన్నారు. సుంకాలను విధించారు. కానీ ఇప్పుడు ఆ దెబ్బ అమెరికా కంపెనీలకు తగులుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇండియా, అమెరికా మళ్ళీ దగ్గరవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పట్టు వీడి భారత ప్రధాని తో మాట్లాడతానని చెప్పడంపై మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/02/piyush-2025-09-02-23-30-37.jpg)
/rtv/media/media_files/2025/04/01/WlBbuDRA5OJLz6R7TTEa.jpg)
/rtv/media/media_files/2025/09/11/nepall-2025-09-11-07-22-19.jpg)
/rtv/media/media_files/2025/09/11/kirk-2025-09-11-06-23-14.jpg)
/rtv/media/media_files/2025/09/10/harsh-2025-09-10-22-59-54.jpg)
/rtv/media/media_files/2025/09/10/india-vs-uae-2025-09-10-22-22-50.jpg)
/rtv/media/media_files/2025/09/10/nepal-2025-09-10-11-02-02.jpg)
/rtv/media/media_files/2025/01/31/s4rn9eoxSt6bKfEMQnGd.jpg)
/rtv/media/media_files/2025/09/10/us-china-2025-09-10-09-50-25.jpg)
/rtv/media/media_files/2025/09/10/modi-trump-2025-09-10-08-44-04.jpg)