దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులపై అప్రమత్తంగానే ఉన్నామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కేసులపై మీక్ష చేసతున్నామని...వైరస్ సోకిన ఇంటి దగ్గరే చికిత్స తీసుకొంటున్నారని చెప్పింది. టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News

Manogna alamuru
పహల్గాందాడి తర్వాత పాకిస్తాన్ లో తలదాచుకున్న ఉగ్రవాదులను ఏరిపారేయాలని భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీనిలో 200మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. తమతో పాటూ చదువుకున్న అమ్మాయిని స్నేహితులే కాటేశారు. డ్రగ్స్ ఇచ్చి మరీ రేప్ చేశారు. బాధితురాలికి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
జర్మనీలోని హామ్‌బర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగింది. అక్కడ రైలు కోసం నిల్చున్న వారిపై ఓ దుండుగురాలు కత్తితో దాడి చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఉగ్రవాదులను తమ పౌరులుగా మర్యాదలు చేసే పాకిస్తాన్ కు ప్రజల ప్రాణాల గురించి మాట్లాడే హక్కు లేదని భారత్ ఆరోపించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ప్లే ఆఫ్స్ కు వెళ్ళాల్సినప్పుడు ఆడాల్సిన మ్యాచ్ లు ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన జట్ను ఓడించడానికి ఆడుతున్నాయి. ఇంక ఛాన్స్ లేదని తెలిశాక హైదరాబాద్ సన్ రైజర్స్ అదరగొడుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
పాకిస్తాన్ నేతలు, ఆర్మీ అధికారుల మాటలకు హద్దు పద్దు లేకుండా పోతోంది. దాడులు చేస్తే తోకలు ముడిచినవారు ఇప్పుడు మళ్ళీ నోటికొచ్చినట్టు వాగుతూ రెచ్చిపోతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
హార్వర్డ్ యూనివర్శిటీ ప్రవేశాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు చెక్ పడింది. విదేశీ విద్యార్ధుల ప్రవేశానికి అనుమతి రద్దు నిర్ణయాన్ని అడ్డకుంటూ ఫెడరల్ కోర్టు జడ్జి ఆదేశాలను జారీ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
వాళ్ళిద్దరూ ఒకటే దేశస్థులు..ఒకే చోట పని చేస్తున్నారు కూడా. పైగా ఇద్దరూ ఇష్టపడ్డారు. పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ అంతలోనే మృత్యువు ఎదురొచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
విద్యార్ధుల గురించి సమాచారం ఇవ్వలేదని హార్వర్డ్ మీద కక్ష కట్టింది అమెరికా ప్రభుత్వం. దాని కోసం తాజాగా విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని నిషేధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు