author image

Manogna alamuru

Russia-Ukraine War: ఏం చేసుకుంటారో చేసుకోండి..ట్రంప్ వార్నింగ్ పై రష్యా
ByManogna alamuru

ఉక్రెయెన్ తో యుద్ధాన్ని 50 రోజుల్లో ముగించాలంటూ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ను రష్యా కొట్టిపారేసింది. దేన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Accident: ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది మృతి
ByManogna alamuru

ఉత్తరాఖండ్లోని పిథోరాగఢ్ జిల్లాలో ఈరోజు సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మువానీ నుంచి బక్టా వెళ్తున్న కార్ అదుపు తప్పి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Google: స్టూడెంట్స్ కు గూగుల్ బంపర్ ఆఫర్..ఫ్రీగా ఏఐ
ByManogna alamuru

జెమినీ ఫర్‌ స్టూడెంట్స్ పేరుతో 18 ఏళ్ళు పైబడిన విద్యార్థులు ఉచిత  సబ్ స్క్రిప్షన్ పొందవచ్చును. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Mumbai: ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ కు బాంబు బెదిరింపులు
ByManogna alamuru

కొంతసేపు పాటూ ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ బాంబు భయంతో వణికిపోయింది.  బాంబు పెట్టి పేల్చేస్తామంటూ ఈ భవనానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Stock Market: మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు..లాభాల్లో సూచీలు
ByManogna alamuru

దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాల్లో మొదలై..అదే ట్రేడింగ్ ను కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు పెరిగి 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

Ramayana: వామ్మో అంత డబ్బులా..రామాయణానికి బడ్జెట్ రూ.4 వేల కోట్లు
ByManogna alamuru

ఒక సినిమాను ఇంత భారీ బడ్జెట్ తో ఎప్పుడూ తీసి ఉండరేమో. ఇప్పటికే కాస్టింగ్ తో వైరల్ అవుతున్న బాలీవుడ్ రామాయణం సినిమా ఇప్పుడు మరో సారి వార్తల్లో నిలిచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Mumbai Blasts: సంజయ్ దత్ చెప్పి ఉంటే ముంబై పేలుళ్ళు జరిగేవి కావు..ఉజ్వల్ నికమ్
ByManogna alamuru

ముప్పైళ్ళ క్రితం జరిగిన ముంబై పేలుళ్ళ కేసు వాదించిన ప్రముఖ లాయర్ ఉజ్వల్ నికమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు సంజయ్ దత్ చెప్పి ఉంటే ముంబై పేలుళ్లు ఆగేవి అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Delhi Spice Jet: కాక్ పిట్ లోకి ఇద్దరు మహిళలు చొరబాటు..ఫ్లైట్ 7 గంటలు ఆలస్యం
ByManogna alamuru

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మంబై వెళుతున్న స్పైప్ జెట్ విమానంలో ఇద్దరు మహిళలు కాక్ పిట్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

New Jersey Flash Floods: అమెరికా ముంచెత్తుతున్న వరదలు..ఈసారి న్యూ జెర్సీలో..
ByManogna alamuru

వరుసపెట్టి అమెరికాను వరదలు ముంచెత్తుతున్నాయి.  న్యూ మెక్సికో, టెక్సాస్ ల తర్వాత ఇప్పుడు న్యూ జెర్సీలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Student Suicide: లైంగికవేధింపుల కారణంగా ఓడిశా ఏఐఐఎమ్ఎస్ విద్యార్థిని ఆత్మహత్య
ByManogna alamuru

ఒడిశా  ఏఐఐఎమ్ఎస్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తీవ్రమైన కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది. లైంగికవేధింపులే కారణమని తెలుస్తోంది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు