ప్లే ఆఫ్స్ కు వెళ్ళాల్సినప్పుడు ఆడాల్సిన మ్యాచ్ లు ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన జట్ను ఓడించడానికి ఆడుతున్నాయి. ఇంక ఛాన్స్ లేదని తెలిశాక హైదరాబాద్ సన్ రైజర్స్ అదరగొడుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Manogna alamuru
పాకిస్తాన్ నేతలు, ఆర్మీ అధికారుల మాటలకు హద్దు పద్దు లేకుండా పోతోంది. దాడులు చేస్తే తోకలు ముడిచినవారు ఇప్పుడు మళ్ళీ నోటికొచ్చినట్టు వాగుతూ రెచ్చిపోతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
హార్వర్డ్ యూనివర్శిటీ ప్రవేశాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు చెక్ పడింది. విదేశీ విద్యార్ధుల ప్రవేశానికి అనుమతి రద్దు నిర్ణయాన్ని అడ్డకుంటూ ఫెడరల్ కోర్టు జడ్జి ఆదేశాలను జారీ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
వాళ్ళిద్దరూ ఒకటే దేశస్థులు..ఒకే చోట పని చేస్తున్నారు కూడా. పైగా ఇద్దరూ ఇష్టపడ్డారు. పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ అంతలోనే మృత్యువు ఎదురొచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
విద్యార్ధుల గురించి సమాచారం ఇవ్వలేదని హార్వర్డ్ మీద కక్ష కట్టింది అమెరికా ప్రభుత్వం. దాని కోసం తాజాగా విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని నిషేధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అక్కడి రాజకీయ పార్టీలు అన్నీ ఒక నిర్ణయానికి రాకలేవడం వలన యూనస్ ఇక పదవిలో కొనసాగలేనని చెబుతున్నారంటూ బంగ్లా బీబీసీ వార్తను ప్రచురించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
హార్వర్డ్ లో ఇక మీదట విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి వీలు లేదంటూ అమెరికా ప్రభుత్వం నిషేధం పెట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అరేబియా సముద్రంలో వాయుగుండం కొనసాగుతోంది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం పీడనం ఏర్పడే అవకాశం ఉంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వాతావరణం
ఈ మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో ఉందామనుకున్న గుజరాత్ టైటాన్స్ జెయింట్స్ చుక్కలు చూపించారు. 33 పరుగులతో మట్టి కరిపించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
పహల్గాం ఉగ్రదాడి చాలా విచారకరం అంటూనే తరువాత జరిగిన పరిణామాలపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ నోరు పారేసుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు