ఈరోజుల్లో మోసం చేయడం చాలా ఈజీ అయిపోయింది. దీని కోసం కొత్త కొత్త దారులను వెతుక్కుంటూ మరీ మోసాలకు పాల్పడుతున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
బంగ్లాదేశ్ కు సహాయం చేసేందుకు భారతదేశం ముందుకు వచ్చింది. ఎయిర్ క్రాష్ బాధితుల కోసం కాలిన గాయాల నిపుణులైన వైద్యులు, నర్సుల బృందాన్ని పంపించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయింది. అయితే ఇప్పుడు దానిపై పార్లమెంట్ లో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
బ్రహ్మపుత్రానది ఎగువ భాగంలో చైనా అతిపెద్ద ప్రాజెక్టును నిర్మిస్తోంది. దీని గురించి భారత్, భంగ్లాదేశ్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే అలాంటి భయాలేవీ అక్కర్లేదని చైనా చెబుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిధులు ఆపేసిన యూనివర్శిటీల్లో కొలంబియా ఒకటి. ఇప్పుడు ఆ యూనివర్శిటీ ట్రంప్ ప్రభుత్వంతో 200 మిలియన్లకు ఒప్పందం కుదుర్చుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
పవన్ కల్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమా ప్రివ్యూలు అన్నిచోట్లా పడిపోయాయి. చాలా ఏళ్ళ తర్వాత పవన్ చేస్తున్న సినిమా ఇది. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈరోజు చాలాచోట్ల ప్రివ్యూలు పడ్డాయి. ఈ క్రమంలో హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర సందడి నెలకొంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
మాంచెస్టర్ లో జరుగుతున్న ఇండియా, ఇంగ్లాండ్ నాల్గవ టెస్ట్ లో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
టైమ్ దొరికితే చాలు భారత్ మీద పడి ఏడుస్తుంటుంది పాకిస్తాన్. ఐక్యరాజ్య సమతిలో మళ్ళీ అదే చేయాలనుకుంది కానీ భారత్ చేతిలో చావు దెబ్బలు తింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ప్రస్తుతం పాకిస్తాన్ లో జరిగిన ఓ పరువు హత్య తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/07/24/ghaziabad-2025-07-24-09-36-50.jpg)
/rtv/media/media_files/2025/07/24/dhaka-2025-07-24-08-50-04.jpg)
/rtv/media/media_files/2025/07/24/parliament-2025-07-24-08-26-07.jpg)
/rtv/media/media_files/PbQtS42uDGlPh11vXsUy.jpg)
/rtv/media/media_files/2025/07/24/columbia-university-2025-07-24-07-30-52.jpg)
/rtv/media/media_files/2025/07/23/hari-hara-veera-mallu-super-hit-became-this-is-main-reasons-2025-07-23-19-08-17.jpg)
/rtv/media/media_files/2025/07/23/sandhya-2025-07-23-22-44-29.jpg)
/rtv/media/media_files/2025/07/23/rishab-panth-2025-07-23-22-23-13.jpg)
/rtv/media/media_files/2025/07/23/india-in-un-2025-07-23-10-47-29.jpg)
/rtv/media/media_files/2025/07/23/pak-murder-2025-07-23-09-58-16.jpg)