author image

Manogna alamuru

By Manogna alamuru

దేశీ మార్కెట్ లాభాల జోరుకు అడ్డకట్టపడింది. ఈ రోజు వారం ప్రారంభ రోజున మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

By Manogna alamuru

అమెరికాలో హరికేన్ హెలెన్ విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 52 మంది మృతి చెందారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సీరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ప్రస్తుతం బంగ్లదేశ్‌తో టెస్ట్ సీరీస్ ఆడుతున్న టీమ్ ఇండియా వాటి తర్వాత టీ20 సీరీస్‌ను ఆడనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

By Manogna alamuru

తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టుగానే ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి ప్రమోషన్ లభించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలంటే మీ సూచనలు , సలహాలు మాకు అవసరం అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ

By Manogna alamuru

ఈరోజు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో హెజ్బుల్లా అధినేత  నస్రల్లా మరణించారు. అసలెవరికీ బయటకు కనిపించిన ఆయన ఆచూకీని ఇజ్రాయెల్ ఎలా కనిపెట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

అసభ్యకరమైన డీప్ ఫేక్ ఫోటోల, వీడియోలు కలిగి ఉండటం, చూడటం నేరంగా పరిగణించే బిల్లును దక్షిణ కొరియా చట్టసభలో ఆమోదం పొందింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో కమలా హారిస్, ట్రంప్‌లు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

హింస గురించి పాకిస్తాన్ మాట్లాడ్డం హాస్యాస్పదంగా ఉందని భారత్ వ్యాఖ్యలు చేసింది. ఐక్యరాజ్యసమితి వేదికలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్.Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

సర్జికల్ స్ట్రైక్‌తో శత్రుదేఆకు భయం పుట్టించామని..మళ్ళీ ఏదైనా చేయాలంటే భయపడేలా చేశామని అన్నారు ప్రధాని మోదీ.  నేషనల్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News

Advertisment
తాజా కథనాలు