భారీ విజయంతో హైదరాబాద్ సీజన్ ను ముగించింది. కేకేఆర్ పై 110 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. హైదరాబాద్ ఇచ్చిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేక కోలకత్తా చేతులెత్తేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Manogna alamuru
ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలం బుడదంపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు సైడున తాటి ముంజెలు కొంటున్న తల్లి, కొడుకుపై కారు దూసుకెళ్లింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఖమ్మం | తెలంగాణ
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ఈసీజన్ తర్వాత ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. దానిక తగ్గట్టే వార్తలు కూడా వచ్చాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఐపీఎల్ లో భాగంగా ఈరోజు జరుగుతున్న ఎస్ఆర్హెచ్, కోలకత్తా మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్లు చితకొట్టారు. క్లాసెన్, హెడ్ రెచ్చిపోవడంతో ఎస్ఆర్హెచ్ 278 పరుగుల భారీ లక్ష్యాన్ని కోలకత్తాకు ఇచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక వైద్యురాలికి చెందిన తొమ్మిది మంది పిల్లలు ఒకేసారి మరణించారు. ఆమె భర్త కూడా తీవ్రంగా గాయపడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
దానికి కారణం అతని బరితెగింపు, అసభ్య ప్రవర్తన. రాత్రి ఢిల్లీ-ముంబై 8-లేన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ మహిళతో కలిసి అసభ్యకర కార్యకలాపాలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
విపరీతమైన వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేశాయి. ఈరోజు తెల్లవారుఝామున కురిసిని పెద్ద వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు 100కు పైగా విమానాలు నిలిచిపోయాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికా నుంచి డబ్బులు పంపించాలంటే పన్ను కట్టాల్సిందే అని ప్రతిపాదించింది ట్రంప్ సర్కార్. అయితే తాజాగా దీనిపై కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
పహల్గాంధాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ మరింత అప్రమత్తం అయింది. పాకిస్తాన్ కు సమాచారాలు చేరవేస్తూ గూఢచర్యం వేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాలు కలిసి పనిచేస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించాలంటే ఇదొక్కటే మార్గమని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు