రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద అమెరికా అధ్యక్షడు ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. పుతిన్ నిప్పుతో ఆడుకుంటున్నారని అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్ లోని తయారయ్యే వస్తువులనే వాడాలని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఈరోజు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఉదయం ప్రారంభం నుంచే సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల భయం స్టాక్ మార్కెట్ ను కూడా ప్రభావితం చేస్తోంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
భారత్ దగ్గర ఇప్పటికే శక్తివంతమై ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఆయుధాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇండియా పినాక ఎంకే 3 అనే పవర్ ఫుల్ రాకెట్ ను లాంఛ్ చేయనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
మోసం జరిగింది కర్ణాటకలో..కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరుతో. కర్ణాటకలో హవేరీలో ట్రంప్ యాప్ పేరుతో కోట్లాది రూపాయలకు టోకరా వేశారు. క్రైం | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
జమ్మూ, కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఈరోజు పహల్గాంలో కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మొదటిసారిగా మంత్రి వర్గ సమావేశం జరుగుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పాడిన పాటే మళ్ళీ మళ్ళీ పాడుతున్నారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. కాశ్మీర్, సింధు జలాలు, ఉగ్రవాదంపై భారత్ చర్చించేందుకు సిద్ధమని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇంగ్లాండ్ లో ఫుట్ బాల్ ప్రీమియర్ లీగ్ పరేడ్ జరిగింది. అయితే ఈ వేడుకలో అనుకోకుండా విషాదం చోటు చేసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఆపరేషన్ కగార్ దెబ్బ మావోయిస్టులు మీద చాలా గట్టిగానే పడింది. ఇప్పటికే చాలామందిని హతమార్చారు భద్రతా బలగాలు. అయితే ఇప్పటికే బలహీనంగా అయిపోయిన మావోయిస్టులు ఇక పోరాడలేమిన అంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఆంధ్రాలో మరో మూడు కరోనా కేసులు నమొదయ్యాయి. ఏలూరులో ఇద్దరు, తెనాలిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు