Telangana: స్వర్ణమయం కానున్న యాదాద్రి ఆలయ గోపురం By Manogna alamuru 03 Oct 2024 ఈ గుడి గోపురాన్ని కూడా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణించింది. తిరుమల తరహాలో గోపురాన్ని స్వర్ణమయం చేయనుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
Israel: ఇజ్రాయెల్ ఎయిర్‌స్ట్రైక్..హమాస్ ఛీఫ్ హతం By Manogna alamuru 03 Oct 2024 అటు హెజ్బుల్లా, ఇటు హమాస్ రెండింటి మీదా వరుస దాడులు జరుపుతోంది ఇజ్రాయెల్. ఈ క్రమంలో హమాస్ పై చేసిన అటాక్‌లో ఆ సంస్థ ప్రభుత్వాధినేత రావి ముష్తాహా ను మట్టుబెట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Stock Markets: 11 లక్షల కోట్లు ఉఫ్..భారీ నష్టాల్లో సూచీలు By Manogna alamuru 03 Oct 2024 పశ్చిమాసియాలో యుద్ధం మొత్తం ప్రపంచ మార్కెట్‌ను కుదిపేస్తోంది. ముఖ్యంగా ఇండియన్ బులియన్ మార్కెట్ దీని కారణంగా కుదేలయిపోయింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
హైడ్రా విషయంలో పునరాలోచనలో ప్రభుత్వం..ఇమేజ్ తగ్గకుండా జాగ్రత్తలు By Manogna alamuru 03 Oct 2024 హైదరాబాద్ అభివృద్ధి పేరిట అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చివేయడంపై కొంచెం ఆచి తూచి అడుగులు వేయాలనుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
Hyderabad: రాక్షసిలా మాట్లాడుతున్నారు..సురేఖపై అమల ఆగ్రహం By Manogna alamuru 03 Oct 2024 మంత్రి కొండా సురేఖ మీద నాగార్జున భార్య, అక్కినేని అమల మండిపడ్డారు. మహిళా మంత్రి అయి ఉండి ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
Israel: ఐరాస ఛీఫ్ మా దేశంలో అడుగుపెట్టడానికి వీల్లేదు–ఇజ్రాయెల్ By Manogna alamuru 03 Oct 2024 ఇరాన్ తమ దేశంపై చేస్తున్న దాడులను ఖండించిన వారు ఎవరైనా తమ దేశంలో అడుగుపెట్టేందుకు అర్హత లేదని ఇజ్రాయెల్ అంటోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Japan: జపాన్‌లో పేలిన వరల్డ్ వార్ –2 బాంబ్ By Manogna alamuru 03 Oct 2024 జపాన్ విమానాశ్రయంలో అమెరికాకు చెందిన బాంబ్ పేలింది. రెండో ప్రపంచం నాటి ఈ బాంబు ఇపుడు ఇన్నేళ్ళ తర్వాత పేలింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Hyderabad: అదానీ, పొంగులేటి డీల్.. రహస్య చర్చలు By Manogna alamuru 02 Oct 2024 ప్రస్తుతం హైదరాబాద్ హాట్ పొలిటికల్ సెంటర్‌గా మారింది. దీనికి కారణం గౌతమ్ అదానీ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలుసమావేశం అవడమే. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
Vietnam: వియత్నాంలో బర్డ్ ఫ్లూ..47 పులులు మృతి By Manogna alamuru 02 Oct 2024 వియత్నాంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. దీని కారణంగా అక్కడి జూ, సఫారీ పార్కుల్లో 47 పులులు, మూడు సింహాలు, ఒక ఫాంథర్ మృత్యువాత పడ్డాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Israel: వీరుడ్ని కోల్పయాం..ఇజ్రాయెల్ సైన్యంలో మొదటి మరణం By Manogna alamuru 02 Oct 2024 ఇజ్రాయెల్ తన సైన్యంలో ఒక వీరుడ్ని కోల్పోయామని ప్రకటించింది. గతేడాది హమాస్‌తో యుద్ధం మొదలైన తర్వాత ఐడీఎఫ్‌లో సైనికుడు చనిపోవడం ఇదే మొదటిసారని తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్