అయ్యయ్యో ట్రంప్ ఎంత పని చేశావు అని తలపట్టుకుంటున్నారు బంగారం ప్రియులు. అసలే శ్రావణ మాసం దానికి తోడు పసిడి ధరలు కొండెక్కి కూర్చోవడంతో తలలు పట్టుకుంటున్నారు. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
Manogna alamuru
ట్రంప్ సుంకాల దెబ్బ భారత స్టాక్ మార్కెట్ మీద గట్టిగానే పడింది. నిన్న అదనపు టారీఫ్ ల ప్రకటన తర్వాత ఈరోజు మార్కెట్ నిట్టనిలువునా కూలిపోయింది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
రైతుల విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదని భారత ప్రధాని మోదీ అన్నారు. ట్రంప్ టారీఫ్ లకు తలొగ్గేదే లేదని తేల్చి చెప్పారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఇంగ్లాండ్ తో టీమ్ ఇండియా టెస్ట్ సీరీస్ సమం చేసిన సందర్భంగా సీనియర్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ ఎవరి కోసమూ ఆగదని, ఎవరూ ఆపలేరని కామెంట్ చేశారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ మీద పగబట్టేశారు. మొన్నటి వరకూ మోదీ అంటే ఇష్టం, భారత్ మాకు మిత్రదేశం అన్న ట్రంప్ ఇప్పుడు సుంకాల మీద సుంకాలను వాయించేస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీలో ఉన్నట్టుండి ముంచుకొచ్చిన వరదలపై వాతావరణశాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లౌడ్ బరస్ట్ కు కారణమయ్యేంత వర్షపాతం అక్కడ నమోదు కాలేదని చెబుతున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఐర్లాండ్ లో గత కొంతకాలంగా భారతీయులపై వరుస దాడులు జరుగుతున్నాయి. గో టూ బ్యాక్ ఇండియా అంటూ దారుణంగా హింసిస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికాలోని జార్జియాలోని ఫోర్ట్ ప్టీవర్ట్ సైనిక స్థావరంలో గుర్తు తెలియని వక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇంత అన్యాయం మరెక్కడా ఉండదంటూ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
నిన్న నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం నుంచి ఫ్లాట్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి 80,800 స్థాయిలో ట్రేడవుతోంది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/06/22/31-tolas-gold-stolen-from-a-house-in-bhainsa-2025-06-22-15-07-08.jpg)
/rtv/media/media_files/2025/07/31/stock-market-losses-2025-07-31-10-25-34.jpg)
/rtv/media/media_files/2025/07/26/pm-modi-2025-07-26-13-06-40.jpg)
/rtv/media/media_files/2025/02/21/fvFn5rxXB6PnXmPmEMX2.jpg)
/rtv/media/media_files/2025/08/07/trump-warning-2025-08-07-08-37-49.jpg)
/rtv/media/media_files/2025/08/06/uttarakhand-floods-2025-08-06-16-05-02.jpg)
/rtv/media/media_files/2025/08/07/iraland-2025-08-07-07-04-13.jpg)
/rtv/media/media_files/2025/08/06/fort-2025-08-06-23-38-09.jpg)
/rtv/media/media_files/2025/08/06/india-trump-2025-08-06-22-13-21.jpg)
/rtv/media/media_files/2025/04/22/8MLy0IWUmwC4FqjjuAQ5.jpg)