author image

Manogna alamuru

Bangladesh: ఇండియా మా ఫ్రెండే.. మీరే దొబ్బేయండి.. చైనా, పాక్ కు బంగ్లాదేశ్ బిగ్ షాక్!
ByManogna alamuru

ఇన్నాళ్ళు రాసుకు పూసుకు తిరిగిన బంగ్లాదేశ్..పాకిస్తాన్, చైనాలకు షాక్ ఇచ్చింది. ఎంతైనా ఇండియానే మా ఫ్రెండ్ అంటూ దెబ్బేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Trump: నాకేం తెలియదు..నేనలా అనలేదు..ట్రంప్ రెండు నాలుకలు
ByManogna alamuru

రష్యా నుంచి అమెరికా యురేనియం తదితరాలు దిగుమతి చేసకుంటుందని భారత్ ఆరోపించింది. దీనిపై అమెరికా అధ్యక్షుటు ట్రంప్ నాకేం తెలియదు అంటూ తప్పించుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Terror Alert: ఇండియాలో ఎయిర్ పోర్ట్ లకు ఉగ్రముప్పు..భద్రత పెంపు
ByManogna alamuru

దేశ వ్యాప్తంగా ఇండియాలో ఉన్న ఎయిర్ పోర్ట్ లకు ఉగ్రముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్య దాడులు జరిగ అవకాశం ఉందని చెబుతున్నారు.  Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Nikki Haley: భారత్ తో సంబంధాలు చెడగొట్టుకోవద్దు..ట్రంప్ కు నిక్కీ హేలీ వార్నింగ్..
ByManogna alamuru

భారత్ విషయంలో సొంత పార్టీ నుంచే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకత ఎదురైంది. భారత్ తో సంబంధాలు చెడగొట్టుకోవద్దంటూ నిక్కే హేలీ ఆయనను హెచ్చరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

California Fire: కాలిఫోర్నియాలో వేగంగా వ్యాపిస్తున్న కార్చిచ్చు..65 వేల ఎకరాలకు పైగా మంటల్లో..
ByManogna alamuru

అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో అంటుకున్న కార్చిచ్చు ఇంకా మండుతూనే ఉంది. ఆరు రోజులుగా మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో అక్కడి గాలి నాణ్యత క్షీణిస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Israel: గాజా స్వాధీనానికి నెతన్యాహు ప్లాన్..ఆపాలని ట్రంప్ కు లేఖ రాసిన ఇజ్రాయెల్ మాజీలు, నేతలు
ByManogna alamuru

హమాస్ ను అంతం చేసే ప్లాన్ లో భాగంగా మొత్తం గాజానే స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు నెతన్యాహు. అయితే దీనిపై ఐడీఎఫ్ తో పాటూ ఇతర ఇజ్రాయెల్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Cricket: వర్క్ లోడ్ సాకు ఇక చెల్లదు..బీసీసీఐ కొత్త నిర్ణయం
ByManogna alamuru

ప్రస్తుతం టీమ్ ఇండియాలో చాలా మంది వర్క్ లోడ్ అంటూ కొన్ని మ్యాచ్ లు ఆడకుండా తప్పించుకుంటున్నారు. దీని ప్రభావం జట్టు పెర్ఫామెన్స్ మీద బాాపడుతోంది.Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Russia-USA: ట్రంప్ తొందరపాటు..అణు ఒప్పందం నుంచి రష్యా ఔట్..
ByManogna alamuru

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపించాలనే తపనతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొందరపాటు నిర్ణయాలు ఇప్పుడు తలనొప్పిగా మారుతున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Stock Market: మళ్ళీ మొదలు..ట్రంప్ ఎఫెక్ట్ తో నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ByManogna alamuru

 దేశీ స్టాక్ మార్కెట్ల మీద మళ్ళీ ట్రంప్ దెబ్బ పడింది. భారత్ మీద సుంకాలు పెంచుతామని నిన్న చేసిన ప్రకటనతో దేశీ మార్కెట్లు నష్టాల్లో ఈదుతున్నాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్

Amit Shah: మోదీ తర్వాత అమిత్ షా రికార్డ్..ఆయనకు మాత్రమే సొంతం
ByManogna alamuru

ఆయన తర్వాత అమిత్ షా కూడా దేశ చరిత్రలో అత్యధిక కాలం హోంమంత్రిగా పని చేసిన రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు.  Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు