హెచ్ 1 బీ వీసా మార్పలు రాను రాను భారతీయులకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. రోజుకో కొత్త రూల్ తీసుకువస్తూ ఎందుకొచ్చిన అమెరికా రా బాబూ అనేలా చేస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Manogna alamuru
జమ్మూ-కాశ్మీర్ లో ఉగ్రవాదుల సమస్య అందరికీ తెలిసిందే. ఏళ్లతరబడి వాళ్ళతో మన భద్రతా బలగాలు పోరాడుతూనే ఉన్నాయి. తాజాగా వారికి బెడ్ రూమ్ జీహాదీలు తలనొప్పిగా మారుతున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
హెచ్ 1 బీ వీసా, గ్రీన్ కార్డ్ విషయాల్లో రూల్స్ మరింత కఠినతరం చేస్తూ పోతోంది.తాజాగా గ్రీన్ కార్డ్ హోల్డర్ల పిల్లలు శాశ్వతంగా యూఎస్ లో ఉండలేరని ప్రకటించింది.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ ఫలితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. వీటిని అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | టాప్ స్టోరీస్
ఇప్పుడు ఆ కొత్త పన్ను బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆగస్టు 27...ట్రంప్ భారత్ పై పేల్చిన అదనపు సుంకాల అమలు డేట్. దీనిని ప్రకటించినప్పటి నుంచి ప్రపంచ పరిస్థితులు మారిపోయాయి. దీంతో ఈ డేట్ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ చేసిన సినిమా కూలీ. ఇందులో మన్మథుడు నాగార్జున విలన్ గా నటించడమే విషయమైతే..ఇప్పుడు మరో పెద్ద సర్ ప్రైజ్ ఉందని టాక్ వినిపిస్తోంది. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
గాజాలో అల్ జజీరాకు చెందిన ఐదుగురు జర్నలిస్టులను చంపేసింది ఐడీఎఫ్. వీరిలో ఒకరు హమాస్ ఉగ్రవాదని...అతను జర్నలిస్టుగా నటిస్తున్నాడని ఐడీఎఫ్ వాదిస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
మరో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం లో చిక్కుకుంది. దీనిలో కేసీ వేణుగోపాల్ లాంటి కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఫ్లైట్ ను వెనక్కు మళ్లించారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
టర్కీలోని బలికెసిర్ ప్రావిన్స్ లో ఆదివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇందులో ఒక యువకుడు మృతి చెందాడు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు