పాక్ యుద్ధ విమానాలను, మరో పెద్ద విమానాన్ని భారతీయ వాయుసేన నేలకూల్చిందని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది మరోసారి కన్ఫార్మ్ చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Manogna alamuru
హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా రంగం అంతా తరలివచ్చింది. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
రజనీకాతం అంటేనే ఓ క్రేజ్. ఆయన స్టైల్ కు పడిపోని వారంటూ ఎవరూ ఉండరు. తాజాగా సింగపూర్ లో పోలీసులు రజనీకాంత్ వాకింగ్ స్టైల్ ను అనుకరిస్తూ రీల్ చేశారు. Latest News In Telugu | సినిమా | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల ఎఫెక్ట్ అప్పుడే కనిపిస్తోంది. అందరూ చెబుతున్నట్టుగానే ఇవి సొంతదేశంపైనే ప్రభావం చూపిస్తున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ప్రస్తుతం ప్రపంచంలో వాణిజ్య యుద్ధం నడుస్తోంది. బ్రిక్స్ దేశాలు వెర్సస్ అమెరికా గా ఇది నడుస్తోంది. ఇందులో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ప్రస్తుత భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ జెర్సీ అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. మిగతా అందరి ఆటగాళ్ళకంటే ఎక్కువగా వేలంలో నిలిచింది. గిల్ జెర్సీ రూ.5 లక్షల 41 వేలకు అమ్ముడుపోయింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
రష్యాతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల తర్వాత భారత మీద అదనపు సుంకాలు తీసేస్తారని పాకిస్తాన్ నిపుణుడు ముక్తదర్ ఖాన్ చెబుతున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆయన తన గోతిని తానే తవ్వుకుంటున్నారని...అమెరికా పతనానికి దారి తీస్తున్నారని యూఎస్ ఆర్థికవేత్త, జాన్ హాప్కిన్స్ యునివర్శిటీ ప్రొఫెసర్ స్టీవ్ హాంకే మండిపడ్డారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
జమ్మూ-కాశ్మీర్ లో ఉగ్రవాదులకు , భారత ఆర్మీకి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు జవాన్లు మృతి చెందగా..పది మంది గాయపడ్డారు. ఇందులో ఒక ఉగ్రవాది కూడా హతమయ్యాడు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తాయి. నిన్న రాత్రి నుంచి కుంభవృష్టి కురుస్తోంది. దీంతో చాలా రోడ్లు జలమయ్యాయి. 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు