Coolie Twitter Review: నాగార్జున విలన్ గా చించేశాడు..రజనీకి సూపర్ హిట్..కూలీ సినిమా ట్విట్టర్ రివ్యూ
సూపర్ స్టార్ రజనీ కాంత్ కు గోల్డెన్ ఇయర్..మన్మథుడు నాగార్జున మొదటిసారిగా విలన్ గా నటించిన కూలీ సినిమాకు సూపర్ టాక్ వినిపిస్తోంది. నాగార్జున విలన్ రూల్ లో అదరగొట్టాడని చెబుతున్నారు. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్