Canada: ట్రూడో ప్రభుత్వం మీద నమ్మకం లేదు–దౌత్యవేత్తలు వెనక్కు By Manogna alamuru 14 Oct 2024 అనుమానితుల జాబితాలో భారత దౌత్య వేత్త పేరును చేర్చడంతో మండిపడుతున్న భారత ప్రభుత్వం...ఇప్పుడు అక్కడి దౌత్యవేత్తలను వెనక్కు పిలిపిస్తున్నట్టు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
పడింది దెబ్బ..అదానీ ప్రాజెక్టుపై శ్రీలంక ప్రభుత్వం పున:పరిశీలన By Manogna alamuru 14 Oct 2024 అనుకున్నట్టే అయింది...శ్రీలంకలో అదానీ ప్రాజెక్టు గందరగోళంలో పడింది. అదానీ విద్యుత్ ప్రాజెక్టు గురించి మరో సారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని శ్రీలంక కొత్త ప్రభుత్వం తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Canada: బుద్ధి పోనిచ్చుకోని కెనడా..అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త By Manogna alamuru 14 Oct 2024 ఎన్ని చర్చలు చేసినా...ఎంత మంచిగా ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో సర్కారు మాత్రం తన బుద్ధిని చూపించుకుంటూనే ఉన్నారు. కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Pawan Kalyan:అల్లు అర్జున్ పేరెత్తిన పవన్.. ఏమన్నాడో తెలుసా? By Manogna alamuru 14 Oct 2024 సినిమా ఇండస్ట్రీలోని వారంతా బాగుండాలని..ఎవరితోనూ తనకు పోటీ లేదని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ Short News
TS: రేవంత్ సర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్.. మూసీ కూల్చివేతలపై స్టే! By Manogna alamuru 14 Oct 2024 తెలంగాణ ప్రభుత్వానికి, హైడ్రాకు మరో షాక్ తగిలింది. తమ ఇళ్ళను కూల్చేయద్దు అంటూ మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు స్టే తెచ్చుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
USA: ఇజ్రాయెల్‌కు అమెరికా కీలక ఆయుధాలు By Manogna alamuru 14 Oct 2024 ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్న అమెరికా ఆ దేశానికి కీలక ఆయుధాలను పంపిస్తున్నట్టు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Cricket: కీలక మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓటమి..సెమీస్ డౌటే By Manogna alamuru 13 Oct 2024 మహిళ టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా తమ సెమీస్ ఆశలను సంక్షిష్టం చేసుకుంది. ఆస్ట్రేలియాతో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో భరత జట్టు ఓటమి పాలయింది. 9 పరుగుల తేడాతో మ్యాచ్ పోగొట్టుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
గుజరాత్లో 5వేల కోట్ల డ్రగ్స్ సీజ్ By Manogna alamuru 13 Oct 2024 గుజరాత్లో అతి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు పోలీసులు. దాదాపు 518 కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 5వేల కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
బాబా సిద్ధిఖీహత్య కేసులో ట్విస్ట్..మైనర్ అనే అనుమానాలు By Manogna alamuru 13 Oct 2024 ఎన్సీపీనేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నిర్ధారణ చేసుకునేందుకు మేజిస్ట్రేట్ కోర్టు బోన్ అసిఫికేషన్ టెస్ట్ కు ఆదేశించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
USA: అతి పెద్ద రాకెట్..స్టార్ షిప్ ప్రయోగం విజయవంతం By Manogna alamuru 13 Oct 2024 ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ చేపట్టిన స్టార్ షిప్ ఐదో ప్రయోగం విజయవంతం అయింది. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద రాకెట్. రెండు దశల ఈ భారీ రాకెట్ వియవంతంగా భూమికి చేరుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్