author image

Manogna alamuru

By Manogna alamuru

ఈరోజు పలు విమానాలకు వచ్చిన నకిలీ బాంబుల బెదిరింపులు కలకలం సృష్టించాయి. ఢిల్లీ నుంచి షికాగో వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంతో పాటూ నాలుగు డొమెస్టిక్ విమానాలకూ ఇవే బెదిరింపులు వచ్చాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

By Manogna alamuru

ఈరోజు పడిన భారీ వర్షానికి బెంగళూరు మునిగిపోయింది. చాలా ప్రదేశాల్లో రోడ్లన్నీ జలమయ్యాయి. దీంతో ఉద్యోగులు ఇళ్ళకు వెళ్ళడానికి ఇబ్బందులు పడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

వాయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించింది ఈసీప నవంబర్ 13 ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

ఒక శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈయనను శ్రీవారి భక్తులు ప్రత్యేకంగా ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. దానికి కారణం ఆయన తిరుమలను దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ సమర్పించడమే. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

హీరో దర్శన్‌కు మళ్ళీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది బెయిల్ కోసం అతను వేసిన పిటిషిన్‌ను బెంగళూరు కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం దర్శన బళ్ళారి జైల్లో ఉంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

భారత్–కెనడాల మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కెనడాలోని ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

వెరైటీ సినిమాలకు పెట్టింది పేరు సూర్య. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలను చేస్తూ..అందరినీ అలరిస్తున్నాడు. ఇప్పుడు దర్శకుడిగా మారిన హాస్య నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కొత్త సినిమా చేయనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

By Manogna alamuru

అనుమానితుల జాబితాలో భారత దౌత్య వేత్త పేరును చేర్చడంతో మండిపడుతున్న భారత ప్రభుత్వం...ఇప్పుడు అక్కడి దౌత్యవేత్తలను వెనక్కు పిలిపిస్తున్నట్టు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

అనుకున్నట్టే అయింది...శ్రీలంకలో అదానీ ప్రాజెక్టు గందరగోళంలో పడింది. అదానీ విద్యుత్ ప్రాజెక్టు గురించి మరో సారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని శ్రీలంక కొత్త ప్రభుత్వం తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

ఎన్ని చర్చలు చేసినా...ఎంత మంచిగా ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో సర్కారు మాత్రం తన బుద్ధిని చూపించుకుంటూనే ఉన్నారు. కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు