మేఘాలయా హనీమూన్ మర్డర్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సోనమ్ మంగళసూత్రమే ఆమెను పట్టిచ్చిందని పోలీసులు చెబుతున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Manogna alamuru
లాస్ ఏంజెలెస్ లో అక్రమ వలసల అణిచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఆరో రోజు కూడా కొనసాగుతున్నాయి. నగరాన్ని విముక్తి చేస్తానని ట్రంప్ చెప్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అమెరికా ఏం చేస్తేందో అర్ధం కావడం లేదు.భారత్ కు సపోర్ట్ ఇస్తున్నట్టే ఇస్తూ పక్క నుంచీ పాకిస్తాన్ను నెత్తి మీద పెట్టుకుంటోంది. యూఎస్ తో జరగనున్న ఆర్మీ డే కు పాక్ ఆర్మీ ఛీఫ్ ను పిలిచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
హీరో నిఖిల్ ది ఇండియన్ హౌస్ సినిమాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వ్యాటర్ ట్యాకం పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద నీటితో నిండిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
భారతదేశ జనాభా గణనీయంగా తగ్గింది. యూఎన్ నివేదిక ప్రకారం భారతదేశంలో సంతానోత్పత్తి రేటు భర్తీ స్థాయి కంటే తక్కువగా పడిపోయింది. ఇదొక మంచి సంకేతమని చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ప్రతీకార సుంకాలు, డిజిటెల్ మార్కెటింగ్ విషయాల్లో త్వరలోనే అమెరికా, భారత్ లో వాణిజ్య ఒప్పందం చేసుకోనున్నాయని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ప్రధాని మోడీ కేబినెట్ మీటింగ్ కు హాజరుకావాలంటే కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందే అని రూల్ పెట్టారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
రాజా రఘవంశీ హత్య కేసులో సంలచన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మొత్తం ప్లాన్ కు భార్య సోనమ్ కారణమని మేఘాలయా పోలీసులు తేల్చారు. క్రైం | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
యూఎస్ లోని లాస్ ఏంజెలెస్ గొడవలతో దద్ధరిల్లుతోంది. ఐదెరోజులుగా అక్కడ నిరసనలు చెలరేగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఇలా జరగడం ఇదేమీ మొదటిసారి కాదంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భారత వ్యోమగామి ప్రయాణించాల్సిన స్సేస్ ఎక్స్ వ్యోమనౌక ప్రయోగం వాయిదాల మీద వాయిదాలు పడుతోంది.రేపు వెళ్ళాల్సిన ఈ రాకెట్ లిక్విడ్ ఆక్సిజన్ లీక్ కారణంగా మరోసారి వాయిదా పడింది. టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News
Advertisment
తాజా కథనాలు