పుష్ప–2సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్ మరోసారి పవన్ కల్యాణ్ గురించి మాట్లాడారు. ఈరోజు సినిమా ఇంత సక్సెస్ అవ్వడంలో అందరి సహకారం ఎంతో ఉందంటూ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పుకుంటూ వచ్చాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
Manogna alamuru
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తన ప్రభుత్వంలో కొత్త మంత్రులకు పదవులను కేటాయించారు. మొత్తం 11 మంది మంత్రులకు పదవులను ఇచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అన్నీ మాయం అంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ కొత్త తెలంగాణ తల్లి విగ్రహం మీద కామెంట్స్ చేశారు. మాయం చేయడం, మోసం చేయడం తప్ప ప్రజలకు ఏం చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండిపడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. గ్రూప్–1 నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
పుష్ప–2 సినిమాలోనివి వస్తున్న ఫేక్ డైలాగ్స్ మీద మూవీ టీమ్ ఇప్పుడు రెస్పాండ్ అయింది. దీని మీద సీరియస్ అవుతూ వార్నింగ్ ఇచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
సరిగ్గా బౌలింగ్ చేయలేదు సరికదా...దానికి తోడు అత్యుత్సాహం చూపించాడు మనోడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యర్థి బ్యాట్ మీదకు బాల్‌ను విసిరాడు సిరాజ్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఛత్తీస్‌ఘడ్–తెలంగణ బార్డర్లోని జీడిపల్లి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ మీద మావోయిస్టులుమెరుపు దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు దాడికి దిగారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
హుజూరాబాద్ ఎమ్మెల్యేపాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. రూ.5వేల జరిమానాతో పాటు రెండు షూరిటీలతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
యూఎస్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిసట్రేషన్ అయిన నాసా ఛీఫ్ గా ఎలాన్ మస్క్ డియర్ ఫ్రెండ్ నుఎంపిక చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇండియాలో పెద్ద మొత్తంలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని.. త్వరలోనే భారీగా పెట్టుబడులు పెడతామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/03/o2JVHDWlR8fHsLpThUel.jpg)
/rtv/media/media_files/2024/11/23/ek6rSBXjHEiYdeMQH8dU.jpg)
/rtv/media/media_files/2024/11/28/sNCyCAd2bS3IkC8W5FHl.webp)
/rtv/media/media_files/2024/12/02/2KmhlQXktZ1K5mvaBULR.jpg)
/rtv/media/media_files/lR0upPjXHBzKXOg956am.jpg)
/rtv/media/media_files/2024/12/06/3SG9yu1p4LIwh9HFToYV.jpg)
/rtv/media/media_files/l1JVRjMeK0AB66qjXv3s.jpg)
/rtv/media/media_files/2024/12/05/HarHmVYjQmTZomM8ukdJ.jpg)
/rtv/media/media_files/2024/12/06/Z2pKpMHxPegE3d2jjWPj.jpg)
/rtv/media/media_files/2024/11/19/nhs6fGHKAo2jgfOFvydC.jpg)