author image

Manogna alamuru

Bangladesh: షేక్ హసీనా ప్రసంగాలపై బంగ్లాదేశ్‌లో నిషేధం
ByManogna alamuru

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రసంగాలు ప్రసారం చేయకుండా ఆ దేశంలో బ్యాన్ విధించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారంలో శిండే సొంత ప్రసంగం..షాక్ అయిన నేతలు
ByManogna alamuru

మొత్తానికి మహారాష్ట్ర సీఎం ఎవరో తెలిసిపోయింది. సీఎంగా దేవంద్ర ఫడ్నవీస్ ,డిప్యూటీ సీఎంగా శిండే కూడా ప్రమాణ స్వీకారం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Champions Trophy : ఐసీసీ ట్రోఫీపై ఇంకా కొనసాగుతున్న సందిగ్ధత
ByManogna alamuru

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. దీనిని ఎక్కడ నిర్వహించాలి, ఎవరికి హక్కులు ఇవ్వాళ్టి లాంటి విషయాలు ఇంకా డిస్కషన్‌లోనే ఉన్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

VIRAL: ముచ్చట గొలుపుతున్న నాగచైతన్య–శోభిత పెళ్ళి ఫోటోలు
ByManogna alamuru

చైతూ, శోభితల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ పెళ్ళి జరిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా

Allu Arjun: సంధ్యా థియేటర్ తొక్కిసలాట...అల్లు అర్జున్ టీమ్‌పై కేసు
ByManogna alamuru

సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ టీమ్‌ పై కేసు నమోదయ్యింది. సెక్షన్ 105, 118 BNS యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు–సంభాల్ అల్లర్లపై సీఎం యోగి  వ్యాఖ్యలు
ByManogna alamuru

ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ అల్లర్ల మీద సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి..సామాజిక విభజనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

PUshpa-2: బొమ్మ బ్లాక్ బస్టర్.. ఐకాన్‌స్టార్‌ నటవిశ్వరూపం అదుర్స్
ByManogna alamuru

పెట్టిన మొత్తానికి డబుల్ కాదు అంతకంటే ఎక్కువే కిట్టింది అంటున్నారు పుష్ప–2 చూసివచ్చినవారు. వెయ్య కోట్లు కాదు...దానికి రెట్టింపు వసూలు చేస్తుంది అని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా

Pushpa-2: పుష్ప–2 ఓటీటీ హక్కులు దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్..
ByManogna alamuru

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప–2 ప్రీమి షో పడిపయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్  పార్టనర్ ఎవరో కూడా తెలిసిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా

Movies: వైభవంగా చైతూ–శోభిత పెళ్లి..మురిసిపోయిన నాగార్జున
ByManogna alamuru

అన్నపూర్ణ స్టూడియోలో నాగ చైతన్య–శోభితల పెళ్ళి వైభవంగా జరిగింది.  పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో హిందూ సంప్రదాయంలో వీళ్లిద్దరి విహాహం వేడుకగా సాగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా

Advertisment
తాజా కథనాలు