KTR: కొత్త తెలంగాణ తల్లి విగ్రహంపై కేటీఆర్ విమర్శ

అన్నీ మాయం అంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ కొత్త తెలంగాణ తల్లి విగ్రహం మీద కామెంట్స్ చేశారు. మాయం చేయడం, మోసం చేయడం తప్ప ప్రజలకు ఏం చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండిపడ్డారు. 

New Update
KTR

జాగో తెలంగాణ అంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్ చేశారు. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం మీద విమర్శలు చేశారు. తెలంగాణ తల్లి నెత్తిన కిరీటం మాయం..  చేతిలో బతుకమ్మ మాయం దాంతో పాటూ తెలంగాణ తల్లి కాళ్ల కడియాలు మాయం, తెలంగాణ రవాణా లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణం మాయం...తెలంగాణ రైతుల భూములు మాయం..మూసీ నది ఒడ్డున పేదల ఇండ్లు మాయం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచీ చేస్తున్న పనుల గురించి చెప్పుకొచ్చారు. టీఎస్ లో ‘ఎస్’ మాయం..ఖజానాలో కాసులు మాయం అవుతున్నాయి. దాంతో పాటూ  మాయం చేయడం, మోసం చేయడం ఆ ప్రభుత్వానికి అలవాటు అయిపోయిందని దుయ్యబట్టారు. ఈ పనుల వలన ప్రజలకు ఏం చేశారు? వాళ్ళకు ఏం ఒరిగింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 

Also Read: Cricket: సిరాజ్‌ను తిడుతున్న ఆస్ట్రేలియా మీడియా..అసలేమైంది?

Also Read: తెలంగాణకు 7 నవోదయ, ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు ఆమోదం..

Also Read: TS: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

Also Read: Google Maps: మరోసారి దారి తప్పించిన గూగుల్‌ తల్లి..ఈసారి అడవి పాలు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు