Canada: కొంతమందిపై నిఘా ఉంచాం..మళ్ళీ మొదలెట్టిన కెనడా By Manogna alamuru 19 Oct 2024 కెనడా ప్రభుత్వం భారత్‌ను ఎగదోయడమే పనిగా పెట్టుకుంది. మొన్న భారత దౌత్య వేత్తలను వెళ్ళిపోవాలని చెప్పిన ఆ దేశం ఇప్పుడు తాజాగా మిగతా వారిపై నిఘా పెట్టామని చెబుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
TN: గవర్నర్‌ను రీకాల్ చేయండి...కేంద్రానికి స్టాలిన్ డిమాండ్ By Manogna alamuru 18 Oct 2024 కేంద్రం మీద తమిళనాడు ముఖ్యమంత్రి విపరీతంగా మండిపోతున్నారు. ఇంతకు ముందు హిందీని రుద్దుతున్నారంటూ ప్రధానికి లేఖ రాసిన స్టాలిన్...ఇప్పుడు గవర్నర్‌ను రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
UAE: భారతీయులకు బంపర్ ఆఫర్..యూఏఈ వీసా ఆన్ అరైవల్ By Manogna alamuru 18 Oct 2024 ఇప్పుడు యూఏఈ తిరగాలంటే ప్రత్యేకంగా వీసా తీసుకోనక్కర్లేదు. ఎయిర్ పోర్ట్‌లో విసా ఆన్ అరైవల్ తీసుకుంటే చాలు ఆ దేశంలో ప్రదేశానికి అయినా హాయిగా వెళ్ళి వచ్చేయొచ్చు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Delhi: ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం..యమునానదిలో విషపు నురుగు By Manogna alamuru 18 Oct 2024 ఎప్పటిలానే ఈ ఏడాది కూడా దీపావళి ముందు ఢిల్లీలో విపరీంగా కాలుష్యం పెరిగిపోయింది. కాళింది కుంజ్ ప్రాంతంలో యుమునానదిలో విషపు నురుగు తూలుతూ కనిపించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
TN: హిందీని రుద్దకండి..మళ్ళీ రాజుకున్న వివాదం..మోదీకి స్టాలిన్ లేఖ By Manogna alamuru 18 Oct 2024 తమిళనాడులో మరోసారి హిందీ వివాదం రాజుకుంది. హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ కార్యక్రమాలను నిర్వహించడంపై తమిళనాడు ముఏఖ్యమంత్రి స్టాలన్ అసహనం వ్యక్తం చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
మీరెవర్ని చంపినా , ఎంతమందిని చంపినా తగ్గేదే లేదు..హమాస్ సంచలన ప్రకటన By Manogna alamuru 18 Oct 2024 మేరెమన్నా చేసుకోండి...ఎంతమందిని అయినా చంపండి..కానీ తగ్గేదే లేదు అంటోంది హమాస్. గాజాలో దాడులు, యుద్ధం ఆపేంతవరకూ ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టేదే లేదు అని ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Byju's: కోట్ల నుంచి సున్నాకు..బైజూస్ పతనం By Manogna alamuru 18 Oct 2024 ఎడ్యుకేషన్‌తో బిజినెస్ ఎలా చేయాలో నేర్పించిన సంస్థ...ఒకప్పుడు బిజినెస్‌లో రారాజు. కానీ ఇప్పుడు పూర్తిగా పతనం అయిపోయిన సున్నాకు వచ్చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Stock Market:ఎట్టకేలకు లాభాల్లో సూచీలు..కాస్త మెరుగ్గా మార్కెట్ By Manogna alamuru 18 Oct 2024 ఎట్టకేలకు దేశీ మార్కెట్ సూచీలు లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ 218 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
Hamas: అతి మామూలు షెల్ దాడిలో చనిపోయిన హమాస్ అధినేత By Manogna alamuru 18 Oct 2024 సప్త సముద్రాలు ఈది వీధికాలువలో చనిపోయాడని సామెత. హమాస్ అధినేత యహ్యా సిన్వర్ మృతి ఇప్పుడు అచ్చం ఇలానే ఉంది. ఇజ్రాయెల్ వెతుకుతూ..పెద్ద పెద్ద దాడులు చేస్తున్నప్పుడు దొరకని సిన్వర్ చివరకు ఓ మామూలు షెల్ దాడిలో చనిపోయాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Israel: యహ్యా సిన్వార్ మృతి..ధృవీకరించిన ఇజ్రాయెల్ By Manogna alamuru 18 Oct 2024 ఇజ్రాయిల్ మొత్తానికి అనుకున్నది సాధించింది. హమాస్‌కు గట్టి దెబ్బకొట్టింది. హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ధృవీకరించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్