ఈ భీకర దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
అహ్మదాబాద్ విమానం ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో మొత్తం 265 మంది మృతి చెందారు. వీరిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అమెరికా చెప్పినదే నిజమౌతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. ఇరాన్ లోని ఈశాన్య ప్రాంతంలో పేలుళ్ళ శబ్దాలు వినిపంచాయని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భారత గగనతలంలో ఘోరం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 యే కాకుండా డ్రీమ్ లైనర్ మోడల్స్ 777లో కూడా లోపాలున్నాయని గతేడాదే ఆరోపణలు వచ్చాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. రాజస్థాన్ కు చెందిన డాక్టర్ ప్రతీక్, కోమీ వ్యాస్ తమ ముగుగరు పిల్లలతో సహా చనిపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పాకిస్తాన్ శత్రువులు తాలిబన్లు వారిపై అటాక్ చేయనున్నారా అంటే అవుననే చెబుతున్నారు. పాక్ గగనతలంపై తాలిబన్ ఆత్మాహుతి డ్రోన్లు తిరుగుతున్నాయని సమాచారం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
దేశీయ స్టాక్ మార్కెట్లు అంత ఉత్సాహంగా ఏమీ కనిపించడం లేదు. అంతర్జీతీయ మిశ్రమ సంకేతాల మధ్యన ఫ్లాగ్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా క్షీణతతో 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా లాస్ ఏంజెలెస్ మండిపోతోంది. ఆరురోజులుగా నగరం తగలడిపోతోంది. ట్రంప్ పంపిన నేషనల్ గార్డ్స్, మెరైన్ లు కూడా ఆందోళనలను ఆపలేకపోతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ధ్రువీకరించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు