వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై స్తంభన ఎట్టకేలకు తొలిగింది. దీనిని హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించేందుకు ఐసీసీ అంగీకరించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Manogna alamuru
ఇదెక్కడ న్యాయం అంటూ అల్లు అర్జున్ అరెస్ట్ పై రియాక్ట్ అయ్యారు క్రేజీ దర్శకుడు రాంగోపాలవర్మ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
అల్లు అర్జున్ అరెస్ట్ పై నటులు ఒక్కొక్కరే స్పందిస్తున్నారు. తాజాగా నటుడు నాని దీనిపై ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఇది మనందరి తప్పు అంటూ ఆయన అందులో రాశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
అసలేం జరుగుతోంది నేను నమ్మలేక పోతున్నా. ఈ మొత్తం సంఘటన నా హృదయాన్ని ముక్కలు చేసింది అంటూ అల్లు అర్జున్ అరెస్ట్‌పై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రియాక్ట్ అయ్యారు. సినిమా | టాప్ స్టోరీస్ | Latest News In Telugu | Short News
నటుడు మోహన్ బాబు గురించి హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. ఆయన కోసం ఐదు పోలీస్ బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ నటించిన పుష్ప–2 ఇండియన్ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. నిన్ననే ఇది వెయ్యి కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
రైతుల ఆత్మహత్య పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈరోజు నలుగురు కలెటర్లకు నోటీసులు ఇచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ఫ్యామిలీ గొడవంతా వదిన వాళ్ల ఫ్యామిలీ వల్లేనని చెబుతున్నారు మంచు మనోజ్. ఆర్టీవీకిచ్చిన ఎక్స్‌క్లూసివ్ ఇంటర్వూలో గొడవకు కారణాలు క్లియర్‌గా చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | హైదరాబాద్
మావోయిస్టులకు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు సఫరా చేస్తున్నారనే కేసులో ఎన్ఐఏ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో నిర్వహించింది. డిజిటిల్ పరికరాలు, పత్రాలను స్వాధీనం చేసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/15/yLnFlXg4bWhdAilojQcA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/varma-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/nani-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rashmika-jpg.webp)
/rtv/media/media_files/2024/12/11/PTo3N6FQRLeDbijWzSBQ.jpg)
/rtv/media/media_files/2024/12/13/EqkLcJGePZ7DW2Zu7GhZ.jpg)
/rtv/media/media_files/2024/12/03/o2JVHDWlR8fHsLpThUel.jpg)
/rtv/media/media_files/34LTFv5TLXSUxWWgqK7i.jpg)
/rtv/media/media_files/2024/12/12/ZDxDanu7YAOV75ddb7x6.jpg)
/rtv/media/media_files/vVHgIhNJmoMI18YOt4Ty.jpg)