రైతుల ఆత్మహత్య పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈరోజు నలుగురు కలెటర్లకు నోటీసులు ఇచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
Manogna alamuru
ఫ్యామిలీ గొడవంతా వదిన వాళ్ల ఫ్యామిలీ వల్లేనని చెబుతున్నారు మంచు మనోజ్. ఆర్టీవీకిచ్చిన ఎక్స్‌క్లూసివ్ ఇంటర్వూలో గొడవకు కారణాలు క్లియర్‌గా చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | హైదరాబాద్
మావోయిస్టులకు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు సఫరా చేస్తున్నారనే కేసులో ఎన్ఐఏ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో నిర్వహించింది. డిజిటిల్ పరికరాలు, పత్రాలను స్వాధీనం చేసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అతిచిన్న వయసులో ప్రపంచ ఛెస్ ఛాంపియన్‌గా నిలిచాడు దొమ్మరాజు గుకేశ్. దీంతో తన పదేళ్ల కల సాకారం అయిందని చెబుతున్నాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్
18 ఏళ్ళ యువతేజం, చెస్ ఛాంపియన్ గుకేశ్ రికార్డ్ సృష్టించారు. అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ప్రార్థనా స్థలాల్లో నిర్వహిస్తున్న సర్వేలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేలను తాత్కాలికంగా నిలిపేయాలని ఆదేశించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
కుటుంబసమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా అంటూ నటడు మోహన్‌బాబు మరో ఆడియో రిలీజ్ చేశారు. కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి నుంచి రిలీజ్ అయిన ఆయన 11 నిమిషాల వీడియోను విడుదల చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | హైదరాబాద్
ఫ్యామిలీ మ్యాటర్స్ రోడ్డు మీదకు తీసుకురావడంపై మంచు విష్ణుకు రాచకొండ సీపీ వార్నింగ్ ఇచ్చారు. తన కార్యాలయంలో విష్ణుకు గంటన్నసేపూ క్లాస్ పీకారు సీపీ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
వాట్సప్, సోషల్ మీడియా అయిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవల్లో అంతరాయం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కాలమాన ప్రకారం బుధవారం రాత్రి నుంచి యూజర్లు ఇబ్బందులు పడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
గత కొన్నేళ్ళుగా సౌత్ సినిమాలు ఇండియన్ సినిమాను కబ్జా చేశాయి. బాహుబలి దగ్గర నుంచీ సౌత్ సినిమాల హవా పెరిగిపోయింది. నార్త్‌లో కూడా వీటికి ఫ్యాన్స్ బాగా ఉన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/34LTFv5TLXSUxWWgqK7i.jpg)
/rtv/media/media_files/2024/12/12/ZDxDanu7YAOV75ddb7x6.jpg)
/rtv/media/media_files/vVHgIhNJmoMI18YOt4Ty.jpg)
/rtv/media/media_files/2024/12/12/i5jWREZ7EBlRZz0kF8xJ.jpg)
/rtv/media/media_files/2024/12/12/zm2GoOy4yKC2FTap7Eps.jpg)
/rtv/media/media_files/YFv7VDPvgSdEQFlvR7WA.jpg)
/rtv/media/media_files/2024/12/12/dSQWriwQX88uL21nke7W.jpg)
/rtv/media/media_files/2024/12/12/4O0EVfugoD9xrcEzVqZL.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Facebook-jpg.webp)
/rtv/media/media_files/2024/12/11/LoG1P2vIZUfl9d8vuvvr.jpg)