తమిళనాడులో ఓ ప్రవైటు ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం సంభించింది. దిండిగల్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో అర్ధరారి మంటలు అంటుకున్నారు. ఇందులో ఓ చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రోగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చే చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. Also Read: Manoj: అంతా వదిన వల్లనే–మంచు మనోజ్ స్థానికుల సమాచారం ప్రకారం.. మొదట ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడంతా పొగలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనతో ఆసుపత్రిలోని సిబ్బంది, రోగులు బయటకి పరుగులు పెట్టారు. Also Read: Allu Arjun: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్ Also Read: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే!