రేపు ఉదయం ఆరు గంటల తర్వాతనే హీరో అల్లు అర్జున్ విడుదల అవుతారని చంచల్ గూడ జైల్ సూపరెండెంట్ అధికారికంగా నిర్ధారించారు. దీంతో ఆయన ఈ రాత్రంతా జైల్లోని మంజీరా బ్యారక్‌లో ఉండనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
Manogna alamuru
రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడలకు బెయిల్ మంజూరు అయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అల్లు అర్జున్ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తండ్రి అల్లు అరవింద్ కు ఫోన్ చేశారు. అరెస్ట్ పై ఆందోళన చెందవద్దని సూచించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
అల్లు అర్జన్ రెస్ట్ పై బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. జాతీయ అవార్డు పొందిన ఒక నటుడిని అరెస్టు చేసిన తీరు పాలకుల అభద్రతా భావానికి నిదర్శనం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు జారీ చేసింది. వీర్ సావర్కార్ గురించి కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఆయనపై పరువు నష్టం కేసు రిజిస్టర్ అయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఈరోజు లోక్‌సభలో మొదటిసారిగా ప్రసంగించారు. దీనిపై ఆమె అన్న రాహుల్ గాంధీ స్పందిస్తూ..నా మొదటి స్పీచ్ కంటే చాలా బాగుంది అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
కోలకత్తా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్గర్ రేప్, హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తో బెయిల్ మంజూరు చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై స్తంభన ఎట్టకేలకు తొలిగింది. దీనిని హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించేందుకు ఐసీసీ అంగీకరించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఇదెక్కడ న్యాయం అంటూ అల్లు అర్జున్ అరెస్ట్ పై రియాక్ట్ అయ్యారు క్రేజీ దర్శకుడు రాంగోపాలవర్మ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/13/BlqSZv37xPFt4R7GVj25.jpg)
/rtv/media/media_files/2024/10/30/HEHj3K3jVyl3tGMEuL71.jpg)
/rtv/media/media_files/2024/10/16/CfN0rQLH2vOHya1xX8sE.jpg)
/rtv/media/media_files/2024/11/28/sNCyCAd2bS3IkC8W5FHl.webp)
/rtv/media/media_files/2024/12/13/nrlcpCJUGBw7sg9NHDNr.jpg)
/rtv/media/media_files/0gCcblL99AIMKCRYQiqd.jpg)
/rtv/media/media_files/FLJnbchlz1cKKZY3yiSU.jpg)
/rtv/media/media_files/2024/12/13/sjW8PngLMCGTax1ew1c3.jpg)
/rtv/media/media_files/2024/11/15/yLnFlXg4bWhdAilojQcA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/varma-jpg.webp)