టెస్ట్ బ్యాటింగ్‌లలో నా రికార్డ్ లు ఏంటో తెలియాలంటే గూగుల్‌లో వెతుక్కోండి అంటూ సంచలన కామెంట్స్ చేశాడు భారత బౌలర్ బుమ్రా. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Manogna alamuru
తాను పారిపోవాలని అనుకోలేదని...తిరుగుబాటు దళాలపై పోరాటం చేయాలని అనుకున్నానని చెబుతున్నారు సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
ప్రపంచ వ్యాప్తంగా నీటిలో మునిగి గంటకు 320 మంది చనిపోతున్నారని డబ్ల్యూహోచ్‌వో చెబుతోంది. దీనిపై తాజాగా విడుదల చేసిన నివేదికలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్‌కు బెయిల్ రద్దు చేయనున్నారని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
భద్రాచలం లడ్డూ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. దేవాలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీలో వాడే నెయ్యిని విజయ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఖమ్మం | తెలంగాణ
స్టార్ క్రికెటర్ విరాట్ కహ్లీపై ప్రస్తుతం విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఆస్ట్రేలియా జరుగుతున్న అన్ని టెస్ట్‌లలో అతను ఫెయిల్ అవడమే దీనికి కారణం. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
కర్ణాటకలో ఓ మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
రాజ్యసభలో ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఖర్గే. ఇంకా గతంలోనే బతుకుతున్నారని విమర్శించారు. నెహ్రూ లేఖల పేరుతో ప్రజను తప్పుదోవ పట్టంచే ప్రయత్నం చేస్తున్నారని ఖర్గే అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ అరాచకాలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. అతను, అతని టైగర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్‌లో కీలక అధికారి తలాల్ దక్కాక్ కలిసి ఖైదీలను చిత్రహింసలు పెట్టేవారని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/16/qvLnaf2RQtGOt9szQ5WF.jpg)
/rtv/media/media_files/2024/12/08/LoocpF8eO5co6W2HDoQS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-7-7.jpg)
/rtv/media/media_files/2024/12/16/zfMOhzsOw5jqHK6USSQn.jpg)
/rtv/media/media_files/2024/12/16/9RKpIzKGnEPH7G38yG4q.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-15T152815.345-jpg.webp)
/rtv/media/media_files/2024/12/16/wUqlvECNAYlU4wvnCEcz.jpg)
/rtv/media/media_files/2024/12/09/BbuX2tgZ3GiiFIWBA6k4.jpg)
/rtv/media/media_files/2024/12/16/Gmf2zVPhwzMJtt8cTQq3.jpg)
/rtv/media/media_files/2024/12/15/7cjYrVHamMmfF4grUqqU.jpg)