రాజ్యసభలో ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఖర్గే. ఇంకా గతంలోనే బతుకుతున్నారని విమర్శించారు. నెహ్రూ లేఖల పేరుతో ప్రజను తప్పుదోవ పట్టంచే ప్రయత్నం చేస్తున్నారని ఖర్గే అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
సిరియా మాజీ అధ్యక్షుడు అసద్ అరాచకాలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. అతను, అతని టైగర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్‌లో కీలక అధికారి తలాల్ దక్కాక్ కలిసి ఖైదీలను చిత్రహింసలు పెట్టేవారని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. తాను పదీ బాధ్యతలు చేపట్టిన వెంటనే చట్టాలను కఠినతరం చేయనున్నారని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
రైతులకు ఆర్బీఐ గుడ్ న్యస్ చెప్పింది. ఎలాంటి తాకట్టు లేకుండానే రైతులకు వచ్చే ఏడాది నుంచి రుణాలను అందిస్తామని తెలిపింది. జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఒలింపిక్ విజేత పీవీ సింధు పెళ్ళి ఈ నెలలోనే. పెదదలు కుదిర్చిన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న ఇంధు తన పెళి కార్డులను అందరికీ పంచుతూ బిజీగా ఉంది. Sport | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
సిరియా మీద ఇజ్రాయెల్ దాడులను ఉధృతం చేసింది. రాజధాని డమాస్కస్, దాని శివారు ప్రాంతాలపై వరుసపెట్టి దాడులను చేస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
హర్యానాలోని నూహ్ జిల్లాఓ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లహర్‌వాడి గ్రామంలో రెండు పార్టీలు కొట్టుకున్నాయి. ఇందులో 32 ఏళ్ల యువతి సజీవ దహనమైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
విజయవాడలో జరిగిన ఎన్టీయార్ సినీ వజ్రోత్సవాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తారకరామం–అన్నగారి అంతరంగం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
పార్లమెంటుల శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న రాజ్యాంగంపై లోక్‌సభలో చర్చ జరిగింది. దీనిపై ప్రధాని మోదీ ప్రసంగించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
రేపు ఉదయం ఆరు గంటల తర్వాతనే హీరో అల్లు అర్జున్ విడుదల అవుతారని చంచల్ గూడ జైల్ సూపరెండెంట్ అధికారికంగా నిర్ధారించారు. దీంతో ఆయన ఈ రాత్రంతా జైల్లోని మంజీరా బ్యారక్‌లో ఉండనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/16/Gmf2zVPhwzMJtt8cTQq3.jpg)
/rtv/media/media_files/2024/12/15/7cjYrVHamMmfF4grUqqU.jpg)
/rtv/media/media_files/2024/12/10/GhFWxspf9iimxnkJSjTt.jpg)
/rtv/media/media_files/2024/12/13/AVoqIGfFKktwFd1ev2Ce.webp)
/rtv/media/media_files/2024/12/14/s9B87UfzCkx0TdJgaExh.jpg)
/rtv/media/media_files/2024/12/14/aYa0gDguAdlPzyeKmWiI.jpg)
/rtv/media/media_files/2024/12/14/003GpI6mFB3Kams2akeu.jpg)
/rtv/media/media_files/2024/12/14/c2EBW57Mk2bku9wjbzfW.jpg)
/rtv/media/media_files/2024/12/14/UYg4uwB4UQ92LOQOxcFv.jpg)
/rtv/media/media_files/2024/12/13/BlqSZv37xPFt4R7GVj25.jpg)