దేశ రాజధానిలో గత కొన్నేళ్ళుగా దీపావళికి బాణాసంచా పేల్చడం నిషేధిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ నిషేధాన్ని శాశ్వతం చేస్తూ ఢిల్లీ గవర్నమెంట్ ఆప్ ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Manogna alamuru
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో 21 అంశాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
వాట్సాప్లోనూ ఛాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చింది. 12 డేస్ ఆఫ్ ఓపెన్‌ఏఐ అనౌన్స్‌మెంట్స్‌లో భాగంగా తన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీని వాట్సప్‌లో ప్రవేశపెట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్ | నేషనల్
పిఠాపురం హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ప్రమాణస్వీకారం రసాభాసగా ముగిసింది. వేదిక మీద పవన్ కల్యాణ్ ఫోటో లేదని జనసేన...సీఎం చంద్రబాబు ఫోటో కూడా పెట్టలేదన్న వర్మ. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్
యుద్ధాన్ని అయితే ఆపింది కానీ గాజాలో ప్రజలను హింసించడం మాత్రం మానలేదు ఇజ్రాయెల్ సైన్యం. అక్కడ జనాలకు తారు నీరు అందించకుండా మారణ హోమం సృష్టిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఈరోజు స్టాక్ మార్కెట్ పతనం మదుపర్లకు రక్తకన్నీరు తెప్పించింది. సెన్సెక్స్ మళ్లీ 80వేల దిగువ స్థాయికి చేరగా.. మదుపర్ల సంపద దాదాపు రూ.3 లక్షల కోట్లు ఒక్క సెషన్‌లో ఆవిరైంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
ముంబయ్ 26/11 ఘాతుకానికి కారణమైన కీలక నిందితుడు తహవూర్ రాణా వేసిన పిటిషన్ ను కొట్టేయాలని అమెరికా సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అన్నిటికీ సమాధాన చెబుతా అంటున్నారు కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్‌లో స్కామ్ జరిగింది అంటున్నారు...ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి అన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ
ఫ్లాట్ మేట్ కావాలి..కండిషన్లు ఇవే..ప్రస్తుతం ఎక్స్‌లో దుమ్ములేపుతున్న పోస్ట్ ఇది. బెంగళూరులో జాబ్ చేసుకుంటున్న నిమిషా అనే యువతి పెట్టిన ఫ్లాట్ మేట్ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంది. దీని వలన ఉత్తరాంధ్రలో రెండు రోజుల పాటూ భారీ నుంచి అతి బారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వాతావరణం | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/11/02/nDZot1HnnKDZFhTU7g6S.jpg)
/rtv/media/media_files/2024/12/03/mOattlYizyad8Q9dKJf6.jpg)
/rtv/media/media_files/2024/12/19/mrRczm80BoxWIjQQdqAl.jpg)
/rtv/media/media_files/2024/12/19/qwhwmvbLHbYoPZYBnrVF.jpg)
/rtv/media/media_files/2024/12/19/L2xbbu3Fjbpt4v9ZAfAn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/stocks-jpg.webp)
/rtv/media/media_files/2024/12/19/FjP5qdHd3Gu26guVU49x.jpg)
/rtv/media/media_files/2024/12/08/AUpf0txMUEKT2cyN4Etg.jpg)
/rtv/media/media_files/2024/12/18/T75uhCPE0Itu7YkQz2zC.jpg)
/rtv/media/media_files/2024/12/17/ZzD8GGryUoFCRIEf0ECk.jpg)