author image

Manogna alamuru

ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ
ByManogna alamuru

ఫార్ములా ఈ రేసులో నిధుల దుర్వినియోగం కేసులో ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. దీనిపై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్ | తెలంగాణ

KIMS: శ్రీతేజ్ ఆరోగ్యం విషమం.. హెల్త్ బులెటిన్ విడుదల
ByManogna alamuru

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం విషయంగా ఉందని కిమ్స్ వైద్యులు చెబుతున్నారు. కొద్దిసేపటి క్రితం దీని మీద హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

NEET: 2025 నీట్ పరీక్ష తేదీ ఖరారు..ఈసారైనా సవ్యంగా జరిగేనా..
ByManogna alamuru

2025 నీట్ పరీక్ష తేదీ ఖరారు చేశారు. ఎన్నో సందేహాల నడుమ ఈ పరీక్షను వచ్చే ఏడాది జూన్ 15వ తేదీన నిర్వహిస్తామని నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Stock Market: చివర్లో అంతా తారుమారు..రోజంతా బాగుండి చివరకు నష్టాల్లో..
ByManogna alamuru

స్టాక్ మార్కెట్ ను నష్టాల పీడ పట్టుకుని వదలడం లేదు. గత రెండు నెలలుగా వరుసగా నష్టాలను చవి చూస్తూనే ఉంది. ఈరోజు మార్కెట్ కాస్త కోలుకున్నట్టే కనిపించినా చివరకు నష్టాలతోనే ముగిసింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

హాయిగా ఉండు..పెళ్ళి చేసుకో..లవర్‌‌కు మెసేజ్‌ పెట్టి యువతి ఆత్మహత్య
ByManogna alamuru

గుజరాత్‌లో ఓ యువతి మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నేను చనిపోతున్నా...నువ్వు పెళ్ళి చేసుకుని హాయిగా ఉండు అంటూ లవర్‌‌కు ఒక మెసేజ్ వదిలేసి మరీ వెళ్ళిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ | క్రైం

HYD: రెండు రియల్ ఎస్టేట్ సంస్థలకు ఫైన్..సీరియస్ అయిన రెరా
ByManogna alamuru

 హైదరాబాద్‌లోరెండు రియల్ ఎస్టేట్ సంస్థపై రెరా కొరడా ఝళిపించింది. చెప్పిన సమయానికి ఫ్లాట్స్ కట్టించి ఇవ్వనందుకు ఫైన్ వేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

USA: అమెరికాలో మళ్ళీ మోగిన తుపాకులు–ఐదుగురు మృతి
ByManogna alamuru

అమెరికాలోని విస్కాన్సిన్‌లో మరొకపారి తుపాకులు మోగాయి.విస్కాన్సిన్‌లోని మాడిసన్‌లో ఉన్న అబండంట్‌ క్రిస్టియన్‌ స్కూల్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Canada: ట్రూడోకు షాక్.. ఉప ప్రధాని రాజీనామా
ByManogna alamuru

కెనడా ప్రధాని ట్రుడోకు బిగ్ షాక్ తగిలింది. కెనడా ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Cricket: నా రికార్డ్‌లు కావాలంటే గూగుల్‌లో వెతకండి– బుమ్రా
ByManogna alamuru

టెస్ట్ బ్యాటింగ్‌లలో నా రికార్డ్ లు ఏంటో తెలియాలంటే గూగుల్‌లో వెతుక్కోండి అంటూ సంచలన కామెంట్స్ చేశాడు భారత బౌలర్ బుమ్రా. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Advertisment
తాజా కథనాలు