సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయడిన శ్రీ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు కిమ్స్ వైద్యులు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
Manogna alamuru
గురువారం పార్లమెంటులో జరిగిన కొట్లాటలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై కేసు నమోదు అయింది. రాహుల్ తోసేయడం వల్లనే బీజేపీ ఎంపీ గాయపడ్డారని పార్లమెంట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
సంధ్యా థియేటర్ వివాదంలో అల్లు అర్జున్‌కు షాక్‌ల మీద షాక్‌లు తుగులుతూనే ఉన్నాయి. తాజాగా దీనిపై హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా | హైదరాబాద్
జమిలీ ఎన్నికల పై అధ్యయనానికి ఏర్పాటైన జేపీసీకి ఛైర్మన్గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరిని నియమించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
బయట వివాదాలు ఎలా ఉన్నా పుష్ప–2 సినిమా మాత్రం తన హవాను కొనసాగించుకుంటూ పోతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో తన ప్రతాపం చూపిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
11మంది చనిపోయారు...30 వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి..ఈరోజు ఉదయం జైపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం బీభత్సం సృష్టించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
పేరులో ఒకటి..లోపల ఇంకొకటి..యూట్యూబ్‌లో ఇది చాలా సర్వసాధారణం. అయితే ఇక మీదట ఇలాంటి ఆటలు చెల్లవు అంటోంది యూట్యూబ్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వైరల్ | సినిమా
దేశీ స్టాక్ మార్కెట్ ఈరోజు కూడా నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ దాదాపు 4 వేల పాయింట్లు ష్టపోయింది. సెన్సెక్స్ 1176, నిఫ్టీ 375 పాయింట్ల నష్టపోయి ఒక్కరోజే 9 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
భారతదేశ అత్యున్నత సైనిక కమాండర్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సంచలన నివేదిక ఇచ్చింది. పైలట్ తప్పిదమే రావత్ మృతికి కారణమని కమిటీ తేల్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం నాగారంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో 33 మంది అస్వస్థతకు గురయ్యారు. స్కూల్లో ఫుడ్ తినడం వలనే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/12/17/1TV3pFDnxc6hlJ4bKwIV.jpg)
/rtv/media/media_files/2024/12/20/H8vAwfPa45pnSHlZUrYw.jpg)
/rtv/media/media_files/2024/12/20/IwWV5PXB07V0Iq3pSiax.jpg)
/rtv/media/media_files/2024/12/20/LbzZM1FFvLOz26f2d2gp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-01T173750.301-jpg.webp)
/rtv/media/media_files/2024/12/20/VB70Csj452npQSd6YNgh.jpg)
/rtv/media/media_files/2024/12/20/ULDKNXjHgILWuc5EjMGd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Stock-Investment-jpg.webp)
/rtv/media/media_files/2024/12/20/uIalZJyRX06ekjDEujBS.jpg)
/rtv/media/media_files/2024/12/19/1RqIJKx8vbtmmpdQ9XPf.jpg)