author image

Manogna alamuru

By Manogna alamuru

బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. ఈరోజు ఆల్ టైమ్ గరిష్టాలకు చేరుకున్నాయి. పది గ్రాముల బంగారం ధర ఈరోజు 500రూ.  పెరిగి 81, 500కు చేరుకుంటే...కిలో వెండి వెయ్యి పెరిగి లక్షకు రీచ్ అయింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

By Manogna alamuru

ఒడిశా, తూర్పు ఆంధ్రాల్లో దానా తుఫాను ఎఫెక్ట్ బలంగా పడనుంది. ఈనేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే రైళ్ళను రద్దు చేస్తోంది. మరికొన్నింటిని దారి మళ్లిస్తోంది.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వైజాగ్

By Manogna alamuru

రష్యా యుద్ధానికి ఉత్తర కొరియా ఆజ్యం పోస్తోంది. ఉక్రెయిన్ మీద దండెత్తడానికి రష్యాకు సాయంగా ఉత్తర కొరియా తన బలగాలను పంపిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని...జీవో 29ని రద్దు చేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అరెస్ట్‌లు కూడా జరిగాయి. ప్రతిపక్షాలు అభ్యర్థులకు మద్దతు పలుకుతున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

By Manogna alamuru

ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణాదిలో నీరు పొంగి ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం పెరగడంతో శ్రీశైలం డ్యామ్ 4 గేట్లు ఎత్తి 1.11 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ

By Manogna alamuru

వయనాడ్‌లో బీజేపీ అభ్యర్ధి ఎవరో తెలిసి పోయింది. అంతకు ముందు ఇక్కడ నుంచి ఖుష్బూ పోటీ చేస్తారని అందరూ ఊహించారు కానీ బీజేపీ ఈ సీటును నవ్య హరిదాస్‌కు ఇచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

బెంగళూరులో కీవీస్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో రిషబ్ పంత్ 99 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సిక్స్‌లతో విజృంభించేశాడు. అందులో ఒక సిక్స్‌ను ఏంగా 107 మీటర్ల దూరం కొట్టేశాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

By Manogna alamuru

 పూర్తి స్థాయిలో బీమా కవరేజీ అందించే టర్మ్‌ పాలసీలతో పాటు, సీనియర్‌ సిటిజన్ల కోసం తీసుకునే ఆరోగ్య బీమా పాలసీలకు వస్తు, సేవల పన్ను (GST) నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

కీవీస్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో ఫ్సట్‌ ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమయిన భారత బ్యాటర్లు సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం పరువు నిలబెట్టుకుంది. 462 పరుగులు చేసింది. సర్ఫరాజ్‌ ఖాన్ 150 పరుగులు, రిషబ్ పంత్ 99 పరుగులతో చెలరేగిపోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

By Manogna alamuru

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతి చెందారు. సిన్వార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాక  పోస్ట్ మార్టం నిర్వహించారు.  అతని తలపై బుల్లెట్ గాయం ఉందని..దాని కారణంగానే మరణించి ఉంటాడని చెబుతున్నారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు