author image

Manogna alamuru

By Manogna alamuru

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను కేంద్రం ప్రభుత్వం నియమిస్తూ ఆర్డర్ జారీ చేసింది. నవంబర్ 11న ఈయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

 నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో సీనియర్ దౌత్యవేత్త సంజయ్ వర్మను చేర్చించింది కెడా ప్రభుత్వం. అంతేకాదు దేశం నుంచి వారిని వెళ్ళిపోవాలని కూడా చెప్పింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

దానా తుఫాను బలంగా దూసుకొస్తున్న సమయంలో అప్రమత్తమయింది ఒడిశా ప్రభుత్వం. పదేళ్ళ క్రితం జరిగిన భీభత్సం మళ్ళా జరగకూడదని...ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకూడదని...ముందస్తు చర్యలను చేపట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | వాతావరణం | నేషనల్

By Manogna alamuru

బ్లింకిట్.. జొమాటోకు చెందిన డెలివరీ యాప్. అత్యంత వేగంగా సరుకులను ఎలివరీ చేడం దీని ప్రత్యేకత. ఇప్పుడు ఈ యాప్‌లో ఈఎంఐ సదుపాయాన్ని కూడా యాడ్ చేసింది. Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్ Short News

By Manogna alamuru

నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయకూడదని తెలంగాణ హైకోర్టు హైడ్రాను ఆదేశించింది. హైడ్రా మీద కేఏపాల్ వేసిన పిటిషన్‌ను విచారణ చేసిన హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

By Manogna alamuru

వైసీపీ అధినేత జగన్, ఆయన చెల్లెల్లు షర్మిల మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో టీడీపీ జగన్, షర్మిల లేఖలను విడుదల చేసింది. Categories : Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్|కడప

By Manogna alamuru

ఈడీ కార్యాలయంలో ముగిసిన సీనియర్ ఐఏఎస్ అమోయి కుమార్ విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఏడు గంటల పాటు అమోయి కుమర్ ని  ఈడి విచారించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

By Manogna alamuru

ట్రాఫిక్‌పై దృష్టి పెట్టిన హైడ్రా ఇప్పుడు హైదరాబాద్‌లో చెట్ల మీద ఫోకస్ చేసింది. దీనికి సంబంధించి హైడ్రా ఆఫీస్‌లో రివ్యూ మీటింగ్ జరిగింది. వాల్టా చట్టం అమలుపై అధికారులతో చర్చించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

By Manogna alamuru

రష్యాలో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరార సదస్సుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

పొట్టి ఫార్మాట్ టీ20 క్రికెట్‌లో జింబాబ్దే ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పింది. 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేసేసింది. టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో భాగంగా గాంబియాపై 344/4 స్కోరు సాధించి చరిత్ర సృష్టించింది.Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Advertisment
తాజా కథనాలు