author image

Manogna alamuru

By Manogna alamuru

మనుషులు బతికేది ఆరోగ్యం కోసం. అది బాలేకపోతే మందులు మీద ఆధారడతారు. కానీ అవే నకిలీవి అయితే. ప్రాణం పోయాల్సిన మందులే ప్రాణాలు తీస్తే..జీవితాలతో వ్యాపారం చేస్తూ ఫేక్ మెడిసిన్స్ ను అమ్ముతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సీరీస్‌లో రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి పాలయింది. 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది. Sport | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

By Manogna alamuru

మహారాష్ట్ర ఎన్నికల్లో లారెన్స్ బిష్ణోయ్ పోటీ చేయనున్నారనే వార్త సంచలనం రేపుతోంది.ఉత్తర భారతీయ వికాస్ సేన తమ పార్టీ నుంచి బిష్ణోయ్‌ను పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

భారత్ దెబ్బకు మాల్దీవులు కుదేల్ అయింది. పర్యాటకరంగం తగ్గిపోవడంతో ఆ దేశం ఆర్ధిక పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. దీంతో ఏకంగా మాల్దీవుల అధ్యక్షుడు ఖర్చులోనే కోత పడిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

అమెరికా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ట్రంప్, కమల హారిస్ ల మధ్య పోటీ గట్టిగానే ఉంది. అయితే ట్రంప్‌ కు కాస్త ఎక్కువగా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

By Manogna alamuru

వీధి శునకాల కోసం తపన పడి...వాటి కోసమే పెద్ద ఆసుపత్రి కట్టించిన రతన్ టాటా...న పెంపుడు శునకాన్ని వదిలేస్తారా. ఆయన చనిపోయినా తన కుక్క టీటో మాత్రం బావుండాలని ముందుగానే ఆలోచించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

వారం చివరి రోజు మార్కెట్ ఢమాల్ అంది. గత కొన్ని వారాలుగా నష్టాల్లో సాగుతున్న మార్కెట్ ఈరోజు మరింత దిగువకు పడిపోయింది. సెన్సెక్స్‌ 663 పాయింట్లు, నిఫ్టీ  219 పాయింట్లు నష్టపోయాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్

By Manogna alamuru

కోవిడ్ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా మారిపోయింది. నిజం చెప్పాలంటే కోవిడ్ ముందు ఒకలా...తర్వాత ఒకలా బతుకుతున్నారు మనుషులు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

మహారాష్ట్రలో కాంగ్రెస్ కు షాకిచ్చింది ఎంఐఎం. పది లేదా పన్నెండు స్థానాల్లో పోటీకి దిగుతున్నామంటూ ప్రకటించింది. నలుగురికి బీఫామ్ కూడా ఇచ్చింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

By Manogna alamuru

ప్రధాని మోదీతో జమ్మూ–కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమావేశం అయ్యారు.  జమ్మూకాశ్మీర్‌పై రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని ప్రధాని మోడీకి ఒమర్ అందజేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు