ముగ్గురు బ్యాటర్లు సెంచరీ చేశారు. 430 స్కోర్..అహా మన వాళ్ళు బ్రహ్మాండం అనుకున్నారు. అంతే అక్కడితో ఆట ఆగిపోయింది.Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Manogna alamuru
అమెరికా అధ్యక్షుడు అన్నంతపనీ చేశారు. రెండు వారాల్లో డెసిషన్ తీసుకుంటామని చెప్పారు. కానీ ఉన్నట్టుండి ఇరాన్ అణు స్థావరాలపై విరుచుకుపడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇరాన్, ఇజ్రాయెల్ అంతు తేలేదాకా ఊరుకునేది లేదంటున్నారు. ఎవరో ఒకరే ఉండాలని పట్టుదలతో యుద్ధం చేస్తున్నారు. కోట్లు ఖర్చు అవుతున్నా ఇజ్రాయెల్ లెక్క చేయడం లేదు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇరాన్ లో అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అక్కడ ఉన్న ఒక్కో రియాక్టర్ మీదనా వరుసగా దాడులు చేసుకుంటూ వస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. ఇజ్రాయెల్..ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
భారత్ ఈమధ్య కలంలోనే రఫేల్ యుద్ధ విమానాలు కొంది. దానికి ప్రతిగా ఇప్పుడు పాక్ జే-35 స్టెల్త్ ఫైటర్ జెట్ లను చైనా నుంచి కొనుగోలు చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇజ్రాయెల్..హమాస్ తో యుద్ధం చేస్తున్నప్పుడు ఇవన్నీ గట్టిగానే వ్యతిరేకించాయి. కానీ ఇప్పుడు ఇరాన్ తో యుద్ధంలో మాత్రం సైలెంట్ గా ఉంటున్నాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం భీకరంగా మారుతోంది. ఇందులోకి అగ్రరాజ్యం కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ కాస్త బలహీన పడుతున్నట్టుగా కనిపిస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
టెక్నాలజీ అరివీర భయంకరంగా పెరిగిన పోయిన ఈరోజుల్లో ఒళ్ళఉ దగ్గర పెట్టుకుని ఉండాలి. అలా లేకపోతే థాయ్ ప్రధాని షిపవ్రతాలాగే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
కెప్టెన్ శుభ్ మన్, జైస్వాల్ సెంచరీలు చేయగా..రిషభ్ పంత్ హాఫ్ సెచరీ చేసి స్కోరును పరుగులు పెట్టించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
Advertisment
తాజా కథనాలు