ట్రంప్ అదనపు సుంకాల ఎఫెక్ట్ మూడు రోజులుగా భారత స్టాక్ మార్కెట్ ను కుదేలు చేస్తున్నాయి. ఈరోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా క్రాష్ అయ్యాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్

Manogna alamuru
విద్యార్థులు, వీసాదారులపై అమెరికా డిపార్ట్ మెంట్ హోమ్ ల్యాండ్ మరో బాంబ్ పేల్చింది. విదేశీ విద్యార్థులు, కొన్ని వీసాలపై పరిమితులను విధించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ రాయితీలు ఇవ్వకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాలపై వెనక్కు తగ్గరని అమెరికా జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్ హెచ్చరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా విధించిన అదనపు సుంకాలపై ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆర్థికవేత్త రఘురామ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టారీఫ్ లు చాలా బాధాకరమని..అయితే భారత్ కు ఇదో పెద్ద మేల్కొలపని అన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
రెండేళ్ల క్రితం చోరీ అయి పోలీసులు కూడా కనిపెట్టలేక పోయిన లగ్జరీ కారు లంబోర్గినీని చాట్ జీపీటీ కనిపెట్టింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఎరువుల సమస్యపై జరిగిన గొడవలో మధ్యప్రదేశ్ లోని భీండ్ లో కలెక్టర్, నరేంద్ర సింగ్ కుశ్వాహా ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కలెక్టర్ మీద చేయి చేసుకునేందుకు వెళ్లారు ఎమ్మెల్యే. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికాలోని మినియాపోలిస్ లో ఓ స్కూల్ పై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా విధించిన అదనపు సుంకాలు ఈరోజు నుంచీ అమల్లోకి వచ్చాయి. దీంతో అమెరికా, భారత్ ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఈ దశ కొంత కాలం మాత్రమే అంటోంది భారత్. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
దేశం మొత్తం జరుపుకునే పండుగల్లో వినాయకచవితి ఒకటి. పెద్దలూ, పిల్లలూ అందరూ ఉత్సాహంగా పాల్గొనే ఈపండుగను టాలీవుడ్ సెలబ్రటీలు సైతం అంగరంగ వైభవంగా చేసుకున్నారు. Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్
పంజాబ్ లో విపరీతంగా కురిసిన వర్షాలకు గురుదాస్ పూర్ లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయం నీటిలో మునిగిపోయింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు