ఇరాన్ లో యురేనియం నిల్వలు చాలా ఎక్కువ ఉన్నాయి. వీటిపై అగ్రరాజ్యం అమెరికా కన్ను ఎప్పటి నుంచో ఉంది. వాటి కోసమే దాడులు కూడా చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
లీడ్స్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ లో వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ మళ్ళీ సెంచరీ నమోదు చేశాడు. దీని తర్వాత అతను చేసిన సెలబ్రేషన్స్ వైరల్ గా మారాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలీదు అంట. ఆయన కనుసన్నుల్లో నడిచే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ లో సీనియర్ అధికారుల కూడా తెలియదు అని చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అంతర్జాతీయ మార్కెట్లతో పాటూ భారత స్టాక్ మార్కెట్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ఈరోజు నిఫ్టీ 141పాయింట్లు కోల్పోయి 25 వేల దిగువకు పడిపోయింది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
టెహ్రాన్ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్ అధికారిక మీడియా అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది.Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇరాన్ లో మూడు అణుకేంద్రాలపై అమెరికా మెరుపు దాడులు చేసింది. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తమయ్యాయి. ఈ క్రమంలో అమెరికాలో ముఖ్యమైన ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇరాన్ లోని మూడు అణు స్థావరాలను ధ్వంసం చేసింది అమెరికా. ఈ దాడులను ఇరాన్ ధృవీకరించింది. అయితే వాటి వల్ల ఎటువంటి కాలుష్యం జరగలేదని స్పష్టం చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
అక్కడి సమయం ప్రకారం రాత్రి 22.30 నిమిషాలకు యూరోపియన్ మెటియోసాట్-9 ఉపగ్రహం అణు కేంద్రంపై ఫ్లాష్ ను గుర్తించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బీ2 స్పిరిట్ బాంబులతో విరుచుకుపడింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఇరాన్ కు నిన్న, ఈరోజు బాగా ఎదురు దెబ్బలు తగిలాయి. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ కు చెందిన ముగ్గురు కీలక కంమాండర్లు మృతి చెందారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు