అనవసరంగా భారత్ వికెట్లు పోగొట్టుకుంటోంది. పది పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Manogna Alamuru
పాకిస్తాన్ ప్లేయర్ రవూఫ్ ఇంతకు ముందు మ్యాచ్ లో ఫైట్ డౌన్ సైగ చేస్తూ వివాదాలకు దారితీశాడు. ఈ రోజు బుమ్రా అతని వికెట్ తీసినప్పుడు అదే సైగను చేస్తూ అతనికి రిప్లై ఇచ్చాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
పాకిస్తాన్ ఓపెన్ల జోరు చూస్తే భారీ టార్గెట్ ఇస్తుంది అనుకున్నారు. కానీ పది ఓవర్ల తర్వాత భారత బౌలర్లు పాక్ బ్యాటర్లను చీల్చి చెండాడారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
పన్నెండో ఓవర్ లో భారత బౌలర్లు మరో రెండు వికెట్లు పడగొట్టారు. కులదీప్ బౌలింగ్ లో సైమ్ బుమ్రాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. Latest News In Telugu | స్పోర్ట్స్
పాకిస్తాన్ బ్యాటింగ్ కు అడ్డకట్ట పడింది. ఓపెనర్ల జోరుకు భారత బౌలర్లు కామా పెట్టారు. వేగంగా పరుగులు చేస్తూ రెచ్చిపోతున్న పర్హాన్ ను వరుణ్ పెవిలియన్ కు పంపించాడు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
నటుడు , టీవీకే అధినేత విజయ్ రోడ్ షోలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీతో సహా తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు స్పందించారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
పాకిస్తాన్ లో వేల మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. అక్కడి సైన్యం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పీవోకేలో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ దెబ్బకు పార్ లోని ఉగ్రవాదులు భయంతో వణికిపోతున్నారు. అందుకే అక్కడి పంజాబ్, పీవోకేలను వదిలి పారిపోతున్నారు. ఖైబర్ పక్తుంఖ్వాలో స్థావరాలను ఏర్పరచుకుంటున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని భారత్ మీద నిందలు వేస్తూ చాలా నాటకీయంగా మాట్లాడారు. దీన్ని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ రెండు జట్లూ ఫైనల్స్ కు చేరుకున్నాయి. రేపు ఈ మ్యాచ్ జరగనుంది. కానీ గాయాల బెడద భారత జట్టును భయపెడుతోంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు