భారత భూభాగాలను తమవిగా చూపిస్తూ నేపాల్ పదే పదే కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజాగా ఆ దేశం రూ.100 నోట్లను రిలీజ్ చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
Imran Khan: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2023లో మేలో అరెస్ట్ అయ్యారు. ఇస్లామాబాద్ కోర్టు ఆవరణలో ఆయనను...... Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆఫ్రికాలోని గినియా-బిస్సావులో ఎన్నికలు జరిగి మూడు రోజులైంది. కానీ ఇంతలోనే ఆ దేశ సైన్యం ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంది. అధ్యక్షుడు ఎంబాలో మిస్సింగ్ అయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 85,700 మార్క్ దాటగా.. నిఫ్టీ 14 నెలల తర్వాత రికార్డు గరిష్ఠ స్థాయిని తాకింది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
పాకిస్తాన్ మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే చనిపోయారని నిన్నంతా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈరోజు ఆ వార్తలను జైలు అధికారులు ఖండించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా వైట్ హౌస్ దగ్గరలో ఈ రోజు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ దుండగుడు నేషనల్ గార్డులపై కాల్పులు జరిపాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అయెధ్యలో ధ్వజారోహణ కార్యక్రమం, దానిని ప్రధాని చేతులు మీదుగా నిర్వహించడంపై పక్క దేశం పాకిస్తాన్ విషం కక్కింది. దీనికి భారత విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
తెలంగాణలో పంచాయితీ ఎన్నికల పోరుకు రంగం సిద్ధం అయింది. మొదటి దశ ఎన్నికల నామినేషన్ల పర్వం ఈరోజు నుంచే మొదలవనుంది. Latest News In Telugu | తెలంగాణ | Short News | టాప్ స్టోరీస్
గతేడాది న్యూజిలాండ్, ఇప్పుడు దక్షిణాఫ్రికా..ఇద్దరి చేతిలోనూ టీమ్ ఇండియా వైట్ వాష్ అయింది. స్వదేశాల్లో టెస్ట్ లలో చిత్తుగా ఓడి విమర్శలు పాలైంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
హాంకాంగ్ లో భవన సముదాయంలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగులుస్తోంది. థాయ్ పొ జిల్లాలోని ఓ పెద్ద భవనంలో మంటలు చెలరేగాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/11/28/map-2025-11-28-08-49-26.jpg)
/rtv/media/media_files/2025/11/27/imran-khan-2025-11-27-11-54-08.jpg)
/rtv/media/media_files/2025/11/27/guinea-bissau-2025-11-27-11-12-28.jpg)
/rtv/media/media_files/2025/03/25/yvgGjYlckE8mrggfEthd.jpg)
/rtv/media/media_files/2025/01/04/mxJW4gOshZoTBrUd7yxf.jpg)
/rtv/media/media_files/2025/11/27/wh-firing-2025-11-27-09-52-11.jpg)
/rtv/media/media_files/2025/11/27/randheer-2025-11-27-09-17-08.jpg)
/rtv/media/media_files/2025/11/27/elections-2025-11-27-08-39-04.jpg)
/rtv/media/media_files/2025/11/27/test-cricket-2025-11-27-08-13-41.jpg)
/rtv/media/media_files/2025/11/27/hongkong-2025-11-27-07-18-52.jpg)