తాజాగా ఇరాన్ ను టార్గెట్ చేస్తూ విధించిన సుంకాల కారణంగా ఇండియా అదనపు సుంకాల భారం మోయాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Sameera
BySameera
షక్స్ గామ్ వ్యాలీ విషయంలో భారత్, చైనాలు వాదులాడుకుంటున్నాయి. అక్కడ చేపడుతున్న పనుల గురించి భారత్ విమర్శిస్తే..ఆ ప్రాంతం మాదంటూ చైనా ప్రకటనలు చేస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
రణవీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. దీన్ని కొత్తగా వచ్చిన సినిమాలు కూడా బీట్ చేయలేకపోతున్నాయి. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
BySameera
వెనెజువెలాపై దాడితో ప్రపంచ పరిణామాలు చాలా మారిపోయాయి. దీంతో ఒక్కసారి అగ్రరాజ్యం స్ట్రాంగ్ అయిపోయింది. ఆ దేశ దూకుడుకు రష్యా ల్లాంటి దేశాలు కూడా కాస్త నెమ్మదిస్తున్నాయని తెలుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఎప్పటిలాగే భారీ నష్టాలతో మొదలై...రోజంతా అదే నష్టాల్లో కొనసాగింది భారత స్టాక్ మార్కెట్. కానీ చివరి గంటలో మాత్రం అంతా తారుమారు అయింది. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఎలాన్ మస్క్ కు చెందిన ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ తన ఇమేజ్ జనరేషన్‌పై పరిమితి విధించింది. ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ప్రీమియమ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
చిరంజీవి నటించిన మన శంకర్ వర ప్రసాద్ సినిమాకు ప్రత్యేక షోకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య ఒక ప్రత్యేక షో వేసుకోవచ్చిన చెప్పింది. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
BySameera
అమెరికాలోని మిన్నెసోటాలో మహిళను ఐసీఈ కాల్చి చంపడం పెద్ద దుమారమే రేపుతోంది. ఈ సంఘటనపై అక్కడ చాలా రాష్ట్రాల్లో నిరసన వ్యక్తం అవుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఖమేనీ సొంత దేశ ప్రజలతో పాటూ...విదేశీ వ్యతిరేకులకూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
తమ గురించి తాము లేని పోని గొప్పులు చెప్పుకోవడం...రువాత నవ్వులు పాలవ్వడం పాకిస్తాన్ కు కొత్తేమీ కాదు. అయినా సరే అదే బాటలో నడుస్తూ ఉంటుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/01/13/iran-india-2026-01-13-16-42-10.jpg)
/rtv/media/media_files/2026/01/12/shaksgam-2026-01-12-21-48-45.jpg)
/rtv/media/media_files/2026/01/12/d-vs-r-2026-01-12-19-36-34.jpg)
/rtv/media/media_files/2025/08/14/trump-putin-2025-08-14-07-39-20.jpg)
/rtv/media/media_files/2025/03/25/yvgGjYlckE8mrggfEthd.jpg)
/rtv/media/media_files/2025/03/22/Myjy1NjGJmhQjk38XhAk.jpg)
/rtv/media/media_files/2025/11/28/mana-shankara-vara-prasad-garu-2025-11-28-07-58-00.jpg)
/rtv/media/media_files/2026/01/09/good-2026-01-09-19-11-07.jpg)
/rtv/media/media_files/2024/10/27/NfjYu3JLNOYk3CXs9uRN.jpg)
/rtv/media/media_files/2026/01/08/khawaja-2026-01-08-17-44-14.jpg)