ఇరాన్ పై అమెరికా దాడులు చేయడం కచ్చితం అనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి చర్యలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ పై ఇరాన్ ప్రత్యక్ష బెదిరింపులకు పాల్పడింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Sameera
BySameera
20 రోజులుగా ఇరాన్ ఉద్రిక్తతల నడుమ ఉంది. రోజురోజుకూ అక్కడ మరణించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అమెరికా కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మళ్ళీ రెచ్చిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు రోజులుగా వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. అలాగే కెనడాలో కూడా కాల్పులకు పాల్పడింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఇరాన్ లో ఆందోళనలు ఎక్కువ అవుతుండడంతో అమెరికా దాడికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
అక్రమ వలసదారుల విషయంలో అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 75 దేశాల వీసా ప్రాసోసింగ్ ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఇరాన్ లో ఆందోళనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పందించారు. నిరసనలు కొనసాగించి, ప్రభుత్వాన్ని పడగొట్టాలని పిలుపునిచ్చారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
చిప్స్ ప్యాకెట్ పాపం ఓ పిల్లవాడి కళ్ళనే ఏకంగా పోగొట్టేలా చేసింది. ఒడిశాలో ఓ పిల్లాడు చిప్స్ ప్యాకెట్ లో దొరికిన బొమ్మను మంటల్లో వేయడంతో భారీ పేలుడు సంభవించి చిన్నారి అంధుడిగా మారిపోయాడు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
భారత్ లో నిఫా వైరస్ కలకలం మళ్ళీ రేగింది. ఇద్దరు నర్సులు దీని బారిన పడడంతో పశ్చిమ బెంగాల్ ఎయిమ్స్ హెచ్చరికలను జారీ చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
బంగ్లాదేశ్ కు ఐసీసీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లను భారత్ నుంచి శ్రీలంకకు తరలించే సమస్య లేదని తేల్చి చెప్పేసింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
టెక్ దిగ్గజాలు అయిన గూగుల్, ఆపిల్ మధ్య ఏఏఐకు సంబంధించి కీలక ఒప్పందం కుదిరింది. ఇది ఇప్పుడు మరో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ను భయపెడుతోంది. టెక్నాలజీ | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/01/15/trump-attack-2026-01-15-10-16-38.jpg)
/rtv/media/media_files/2025/06/18/Ayatollah Ali Khamenei -fd83008d.jpg)
/rtv/media/media_files/2024/10/30/mRo8jOjkCJIOS71HnI5p.jpg)
/rtv/media/media_files/2026/01/01/iran-protesters-try-to-break-into-government-building-as-unrest-continues-2026-01-01-12-58-11.jpg)
/rtv/media/media_files/2024/12/19/VIetUdDNX5qAY6fhnhqb.jpg)
/rtv/media/media_files/2026/01/13/iran-trump-2026-01-13-22-11-00.jpg)
/rtv/media/media_files/2026/01/13/chips-2026-01-13-21-52-50.jpg)
/rtv/media/media_files/2025/07/04/three-kerala-districts-on-alert-after-nipah-cases-2025-07-04-14-16-07.jpg)
/rtv/media/media_files/2026/01/13/bangla-1-2026-01-13-17-55-27.jpg)
/rtv/media/media_files/2024/11/02/x5llk8t9Gs6iTBmfypl7.jpeg)