అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సడెన్ గా హెచ్ 1- బీ వీసాల ఫీజును పెంచేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేగింది. ముఖ్యంగా భారత్, చైనాల్లో. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Sameera
BySameera
హెచ్ 1- బీ వీసాల మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న బాంబు పేల్చారు. వీసా వార్షిక రుసుము లక్ష రూపాలయకు పెంచడం పెను సంచలనానికి దారి తీసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
పసికూన ఒమన్ పై చెమటోడ్చి మ్యాచ్ గెలిచింది టీమ్ ఇండియా. ఆసియా కప్ లో ఈరోజు జరిగిన నామమాత్తరపు మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో భారత జట్టు నెగ్గింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
నాటో దేశాలను రష్యా రెచ్చగొడుతోంది. శుక్రవారం నాడు మూడు రష్యన్ మిగ్-31 యుద్ధ విమానాలు ఎస్టోనియా గగనతలంలోకి ప్రవేశించాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఆసియా కప్ లో భాగంగా ఈరోజు అబుదాబిలో ఇండియా, ఒమన్ కు మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రటిక్ నేత ఇల్హాన్ ఒమర్ మధ్య వివాదం ముదురుతోంది. తాజాగా ఆమెపై ట్రంప్ మరోసారి మాటల దాడి చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
కొన్ని రోజులుగా లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు ఋరోజు నష్టాల్లో జారుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూలత ఉన్నా కూడా మన సూచీలు మాత్రం డౌన్ ట్రేడవుతున్నాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
పాకిస్తాన్, సౌదీ రేబియా మధ్య కొత్త రక్షణ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఒక దేశంపై దాడి జరిగితే..రెండింటిపైనా జరిగినట్టుగానే భావించబడుతుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు అమెరికాలో భారత వ్యాపారులపై భారీ భారాన్నే మోపింది. అక్కడ గ్రోసరీ స్టోర్లు పెట్టుకున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
పాకిస్తాన్ తన పొగరుకు మూల్యం చెల్లించనుంది. యూఏఈతో మ్యాచ్ ను ఆలస్యంగా మొదలెట్టినందుకు, రిపరీ ఆండీ క్రాఫ్ట్ వీడియోను బయటపెట్టినందుకు గానూ ఐసీసీ ఆ జట్టును శిక్షించనుంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/10/trump-2025-09-10-08-53-47.jpg)
/rtv/media/media_files/2025/03/10/5l1lReX2aWHEF77tMbWb.jpg)
/rtv/media/media_files/2025/09/20/oman2-2025-09-20-00-51-53.jpg)
/rtv/media/media_files/2025/09/19/nato-2025-09-19-22-46-04.jpg)
/rtv/media/media_files/2025/09/19/oman-2025-09-19-22-16-07.jpg)
/rtv/media/media_files/2025/09/19/omar-2025-09-19-11-19-02.jpg)
/rtv/media/media_files/2025/07/31/stock-market-losses-2025-07-31-10-25-34.jpg)
/rtv/media/media_files/2025/09/19/pak-saudi-2025-09-19-09-35-11.jpg)
/rtv/media/media_files/2025/09/19/indian-stores-2025-09-19-08-27-42.jpg)
/rtv/media/media_files/2025/09/19/andy-2025-09-19-07-18-38.jpg)