రష్యా అధ్యక్షుడు పుతిన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ తన నమ్మకాన్ని వంచించారని..తనను నిరాశపరిచారని ట్రంప్ అన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Sameera
BySameera
భారత్, ప్రధాఇన మోదీతో తనకు మంచి స్నేహం ఉందని అయినా సరే సుంకాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా ఏదో ఒక ప్రాబ్లెమ్ వస్తూనే ఉన్నాయి. తాజాగా వైజాగ్ నుంచి హైదరాబాద్ కు బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News | టాప్ స్టోరీస్
BySameera
భారత్ నుంచి కాపాడుకునేందుకు పాకిస్తాన్ కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగా సౌదీ అరేబియాతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
దేశీయ మార్కెట్లు ఈ రోజు లాభాల బాట పట్టాయి. అమెరికా ఫెడ్ రేట్ల కోత, ఆ దేశంతో వాణిజ్య చర్చలు మార్కెట్లో ఊపును తీసుకొచ్చాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాను మళ్ళీ వరదలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి నందానగర్ లో ఆకస్మిక వరదలు కారణంగా 10 మంది గల్లంతయ్యారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
నిన్న జరిగిన యూఏఈ మ్యాచ్ ముందు పాకిస్తాన్ చాలా ఎక్కువ చేసింది. మ్యాచ్ కు ముందు రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సారీ చెప్పేంతవరకు ఆట మొదలెట్టలేదు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జమాత్-ఇ-ఇస్లామి, ఖిలాఫత్ మజ్లిస్, బంగ్లాదేశ్ ఖిలాఫత్ ఉద్యమం వంటి రాడికల్ గ్రూపులు ఆందోళనలు చేస్తున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
BySameera
భారత్ పై సంచలన ఆరోపణలు చేసారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇండియాతో సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నాయని..రవాణా స్థావరాలుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/08/14/trump-putin-2025-08-14-07-39-20.jpg)
/rtv/media/media_files/2025/02/14/modi-trump-wishing.jpg)
/rtv/media/media_files/2024/11/19/flikAm5BYLbJYpGMKBE2.webp)
/rtv/media/media_files/2025/09/18/pak-soudi-2025-09-18-11-26-09.jpg)
/rtv/media/media_files/2025/05/12/qdjhtEmDFweMm8jDIKHF.jpg)
/rtv/media/media_files/2025/09/18/chamoli-2025-09-18-09-44-47.jpg)
/rtv/media/media_files/2025/09/18/pak-team-2025-09-18-09-10-48.jpg)
/rtv/media/media_files/2025/05/26/V3YzCZUn7BD2modDmuJz.jpg)
/rtv/media/media_files/2025/09/15/trump-2025-09-15-19-42-06.jpg)