author image

Sameera

H-1B visa: హెచ్ 1-బీ వీసా ఫీజుల నుంచి డాక్టర్లకు మినహాయింపు..ఆలోచనలో ట్రంప్ సర్కార్
BySameera

హెచ్ 1-బీ వీసా ఫీజు పెంపుపై అందరి దగ్గర నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో ఆయన కార్యవర్గం ఈ విషయంపై కాస్త వెనక్కు తగ్గిందని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Asia Cup 2025: మళ్ళీ పాకిస్తాన్ కంప్లైంట్..ఈసారి టీవీ అంపైర్ పై
BySameera

 టీమ్ ఇండియాతో మ్యాచ్ అయిన ప్రతీసారి ఏదో ఒక గొడవ చేయాలని పాక్ డిసైడ్ అయినట్టుంది. సూపర్ -4 మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయిన పాక్...టీవీ అంపైర్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Sourav Ganguly: క్యాబ్  అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ..మళ్ళీ ఆరేళ్ళ తర్వాత
BySameera

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరేళ్ళ తర్వాత మళ్ళీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

IND VS PAK: చీల్చి చెండాడిన అభిషేక్ శర్మ...భారత్ విజయం
BySameera

ఆసియా కప్ లో భాగంగా ఈరోజు జరిగిన సూపర్-4 మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

IND VS PAK: ఇరగదీసిన పాక్..ఇండియా టార్గెట్ 172
BySameera

ఆసియా కప్ లోని సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యిటింగ్ కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 171 పరుగులు చేసింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

OG Pre Release: ఇలాంటి టీమ్ ఉండి ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు..పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
BySameera

సుజిత్, తమన్ లాంటి టీమ్ జానీ టైమ్ లో ఉండి ఉంటే నేను రాజకీయాల్లోకే వచ్చేవాడిని కాదని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్

IND VS PAK: రెండు క్యాచ్ లు మిస్..ఫ్రస్ట్రేషన్ లో కెప్టెన్ స్కై
BySameera

ఆసియా కప్ లో భాగంగా సూపర్-4 లో ఈ రోజు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో మొదట నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Afghanistan: ఇంచ్ కూడా ఇవ్వము..ట్రంప్ బెదిరింపులను రిజెక్ట్ చేసిన తాలిబన్
BySameera

ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్ అతి పెద్ద ఎయిర్ బేస్ బాగ్రామ్ ను తిరిగి ఇచ్చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించారు.  దీనిని తాలిబన్ ప్రభుత్వం వ్యతిరేకించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

OG Trailer: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు షాక్..ఓజీ ట్రైలర్ రిలీజ్ పోస్ట్ పోన్
BySameera

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మరో నిరాశ ఎదురైంది. ఈరోజు రిలీజ్ అవ్వాల్సిన అవ్వాల్సిన ఓజీ ట్రైలర్ మరోసారి వాయిదా పడింది.  Latest News In Telugu | సినిమా | Short News | టాప్ స్టోరీస్

Trump Warning: కఠిన చర్యలు తప్పవు..అఫ్ఘాన్ కు ట్రంప్ హెచ్చరిక
BySameera

బగ్రామ్ ఎయిర్ బేస్ ను ఇవ్వకపోతే అఫ్గానఇస్తాన్ పై కఠిన చ్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు