author image

Sameera

USA: న్యూ యార్క్ లో మొబైల్ హ్యాకింగ్..ఐరాస సమీపంలో రహస్య టెలికాం నెట్ వర్క్
BySameera

న్యూయార్క్ లో ఈరోజు ఐక్యరాజ్య సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి ముందు అక్కడకు దగ్గరలో అతి పెద్ద మొబైల్ హ్యాకింగ్ ను కనిపెట్టింది అమెరికా సీక్రెట్ సర్వీసెన్. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Macron: ట్రంప్ కోసం ఫ్రీజ్.. ట్రాఫిక్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడి పాట్లు
BySameera

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడు ట్రాఫిక్ లో ఉండిపోవాల్సి వచ్చింది. న్యూ యార్క్ లో ఐరాస కార్యాలయానికి ట్రంప్ వస్తున్న సందర్భంగా అక్కడ ట్రాపిక్ ఆపేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Turkey: కశ్మీర్ సమస్యపై యూఎస్ జోక్యం.. మరోసారి విషం కక్కిన టర్కీ అధ్యక్షుడు
BySameera

అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ గురించి మాట్లాడ్డం టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కు అలవాటుగా మారింది. తాజాగా ఈరోజు యూఎస్ సమావేశంలో ఈ విషయాన్ని మళ్ళీ లేవనెత్తారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Trump: ఐక్యరాజ్యసమితిపై విరుచుకుపడ్డ ట్రంప్..సరిగ్గా పని చేయట్లేదని ఆగ్రహం
BySameera

ఐక్యరాజ్యసమితిపై అమెరికా అధ్యక్షుడు ట్రంపం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచదేశాధినేతల సమక్షంలో విరుచకుపడ్డారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

H-1B Visa: లాటరీలో పద్ధతిలో మార్పులు..నైపుణ్యం ఉంటే జాక్ పాట్ కొట్టినట్టే..
BySameera

తాజాగా హెచ్-1బీ లాటరీ విధాంలో గణనీయమైన మార్పులను చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Nude Cruise: వామ్మో ఇలా కూడా ఉంటుందా..11 రోజులు బట్టలు లేకుండా..ప్రపంచంలోనే అతి పెద్ద క్రూజ్ షిప్ ప్రయాణం
BySameera

వరల్డ్ లో అతి పెద్ద న్యూడ్ బోట్ ప్రయాణానికి సిద్ధమైంది. 2026 వాలైంటైన్ వీక్ లో ఇది సముద్రంలో తిరగనుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Pakistan: నువ్వంటే నువ్వని కొట్టుకుంటున్న పాక్ టీమ్..ఇండియాతో ఓటమితో విభేదాలు
BySameera

ఆసియా కప్ లోని సూపర్ -4 మ్యాచ్ లో టీమ్ ఇండియా చేతిలో మరోసారి పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో టీమ్ లో విభేదాలు తలెత్తాయి. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Italy: లెట్స్ బ్లాక్ ఎవ్రీథింగ్.. నిరసనలతో అట్టుడుకుతున్న ఇటలీ
BySameera

పాలస్తీనాకు అనుకూలంగా ఇటలీలో నిరసనలు మిన్నంటాయి.  పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ రోమ్ తో సహా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు ఇవి హింసకు కూడా దారి తీశాయి.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Pakistan Team: ఆర్మీచీఫ్, పీసీబీ చీఫ్ రావాల్సిందే..పాక్ జట్టుపై ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు..
BySameera

ఆసియా కప్ లో టీమ్ ఇండియా చేతిలో పాకిస్తాన్ రెండు సార్లు ఓడిపోయింది. దీనిపై అక్కడి మాజీలు మండిపడుతున్నారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

India-US: యూఎస్ కు భారత్ కీలకం...యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో
BySameera

ఇండియా..తమకెంతో కీలకమైన భాగస్వామని వాఖ్యలు చేశారు  అమెరికా విదేశాగం మంత్రి మార్కో రూబియో. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు