author image

Sameera

Trump Fire On UN: కావాలని కుట్ర చేశారు..యూఎన్ చేదు అనుభవాలపై దర్యాప్తుకు ఆదేశించిన ట్రంప్
BySameera

నిన్న జరిగిన యూఎస్ సర్వసభ్య సమావేశంలో మూడుసార్లు అమెరికా అధ్యక్షుడు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. దీనిపై ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

BCCI: పాకిస్తాన్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ
BySameera

ఆసియా కప్ టోర్నీలో ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య సూపర్ 4 మ్యాచ్ జరిగింది. ఇందులో పాక్ క్రికెటర్లు భారతీయులను రెచ్చగొట్టే చర్యలు చేశారు. దీనిపై బీసీసీఐ మండిపడుతోంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Ladakh Protest: కాశ్మీర్ లో జెన్ జెడ్ నిరసనలకు కారణం ఏంటి? ఎందుకు వాళ్ళకు సడెన్ గా అంత కోపం వచ్చింది?
BySameera

జమ్మూ-కాశ్మీర్ మరో నేపాల్ అవుతుందా. ప్రస్తుత పరిస్థితి చూస్తే అదే అనిపిస్తోంది. లడఖ్ రాజధాని లేహ్ లో నిరసనకారులు రెచ్చిపోయారు. ఆందోళనలతో అట్టుడికిపోయింది. దీనికి కారణం ఏంటి? Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Russia-USA: రష్యా పేపర్ టైగర్ కాదు..ట్రంప్ కౌంటరిచ్చిన పుతిన్ ప్రభుత్వం
BySameera

మూడేళ్ళుగా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని..పేపర్ టైగర్ లా అయిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

OG First Review: పవన్ పవర్ ప్యాక్డ్ ఓజీ...పవర్ స్టార్ ఖాతాలో మరో బిగ్ హిట్
BySameera

తెలంగాణలో ఓజీ ప్రీమియర్లు పడిపోయాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు మొదలైపోయాయి. మొదటి ఆట తర్వాత ఓజీ సినిమా ఓ రేంజ్ లో ఉందని రివ్యూలు వస్తున్నాయి. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్

India VS Bangladesh:  బంగ్లాదేశ్ పై అద్భుత విజయం...ఫైనల్ లోకి టీమ్ ఇండియా
BySameera

మాకు తిరుగులేదని మరోసారి నిరూపించింది టీమ్ ఇండియా. ఆసియా కప్ లో ఈరోజు సూపర్-4 మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ కు దూసుకెళ్ళింది.  Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Dallas: అమెరికాలో మళ్ళీ కాల్పులు...ఈ సారి డాలస్ పురంలో..
BySameera

అమెరికాలోనా డాలస్ లో కొద్దిసేపటి క్రితం జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఇందులో దుండుగుడుతో సహా ఇద్దరు మృతి చెందారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Stock Market: వెంటాడుతున్న హెచ్ 1బీ వీసాల భయం..వరుసగా రెండో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్
BySameera

బుధవారం నాడు దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. హెచ్ 1బీ వీసాల ఫీజు ఆందోళనలే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్

Germany: అమెరికా పొమ్మంది..జర్మనీ రమ్మంటోంది
BySameera

అమెరికా హెచ్1 బీ వీసా ఫీజులను పెంచాక...చాలా దేశాలు భారత్ కు ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా జర్మనీ కూడా మా దేశం వచ్చి ఉద్యోగం చేసుకోండి ఆహ్వానం పలికింది . Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Asia Cup 2025: ఇండియా, బంగ్లా మ్యాచ్ ఈరోజు...గెలిస్తే ఫైనల్స్ కే..
BySameera

ఆసియా టోర్నీలో టీమ్ ఇండియాకు ఇప్పటి వరకు తిరుగులేదు. ఇప్పుడు మరో సమరానికి సిద్ధమైంది. సూపర్ -4 లో ఈరోజు బంగ్లా తో మ్యాచ్ ఆడనుంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు