ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అనుకోని సంఘటన ఎదురైంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
అసలే కష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రంప్ ప్రకటించిన పార్మీ టారిఫ్ లదెబ్బతో మరింత అట్టడుగుకి వెళ్ళిపోయాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News | టాప్ స్టోరీస్
హెచ్ 1 బీ వీసా ఫీజును లక్ష డాలర్్లకు పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం పై ఆయనకు గట్టి దెబ్బే తగలనుందని తెలుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్, ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ లు సమావేశం అయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
వాస్తవికత నుంచి ఎవరూ పారిపోలేరని..ప్రపంచ శ్రామిక శక్తిని ఎవరూ ఆపలేరంటూ పరోక్షంగా ట్రంప్ ను విమర్శించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ నంబర్ వన్ బిలయనీర్ ఎలాన్ మస్క్ లు మళ్ళీ ఒక్కటయ్యారు. ట్రంప్ ప్రభుత్వంతో మస్క్ మరోసారి కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో పెద్ద బాంబ్ పడేశారు. ఫార్మాపై 100 శాతం సుంకాలను విధిస్తున్నామని ప్రకటించారు. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆసియా కప్ టోర్నీలో మొత్తానికి గెలుస్తూ, ఓడుతూ పాకిస్తాన్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. ఈ రోజు బంగ్లాదేశ్ మీద జరిగిన మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో ఓడించింది పాక్ జట్టు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
ఐసీసీ చేతిలో భారత్ కెప్టెన్ సూర్యకుమార్ కు గట్టిగా చివాట్లు పడ్డాయి. ఇంకో సారి ఇలా చేయకూడదంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమిళనాడు అనుసరిస్తున్న తరహాలోనే తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రవేశపెడతామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/26/netanyahu-2025-09-26-22-41-45.jpg)
/rtv/media/media_files/2025/03/04/H8NhAN41cgEaBdRxKNpW.jpg)
/rtv/media/media_files/2025/09/26/trump-h1b-visa-2025-09-26-10-00-08.jpg)
/rtv/media/media_files/2025/09/26/trump-shehabaz-2025-09-26-09-28-16.jpg)
/rtv/media/media_files/2025/09/26/jai-shankar-2025-09-26-08-56-56.jpg)
/rtv/media/media_files/2025/09/26/trump-musk-2025-09-26-07-50-33.jpg)
/rtv/media/media_files/2025/09/15/trump-2025-09-15-19-42-06.jpg)
/rtv/media/media_files/2025/09/26/pak-taem-2025-09-26-00-20-39.jpg)
/rtv/media/media_files/2025/09/15/india-win-over-pakistan-suryakumar-yadav-dedicated-to-pahalgam-victims-2025-09-15-06-49-56.jpg)
/rtv/media/media_files/2025/09/25/cm-revanth-reddy-2025-09-25-23-29-13.jpg)