author image

Sameera

Tennessee Blast: అమెరికాలో టెన్నిసీలో భారీ పేలుడు..19మంది మృతి
BySameera

అమెరికాలోని టెన్నిసీ స్టేట్ లో భారీ పేలుడు సంభవించింది. మిలటరీ యుద్ధ సామాగ్రి ప్లాంట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో 19 మంది మృతి చెందారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

NTR: బామ్మర్ది పెళ్ళిలో ఎన్టీయార్ హడావుడి..వీడియోలు వైరల్
BySameera

 ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీయార్ కాస్త సెలవు తీసుకున్నారు. తన బామ్మర్తి నార్నె నితిన్ వివాహంలో అన్నీ తానై దగ్గరుండి చూసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. : Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్

Trump Nobel: ఏమీ చేయని వాళ్ళకు ఇచ్చారు..ఒబామాకు నోబెల్ రావడంపై ట్రంప్ అక్కసు
BySameera

ఈరోజు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించనున్నారు. దీని గురించి మాట్లాడుతూ ఏమీ చేయని ఒబామా లాంటి వారికి ఇచ్చారు..నాకు ఇస్తారో, ఇవ్వరో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరించకూడదు..ప్రభుత్వ సంచలన నిర్ణయం
BySameera

బహిరంగ ప్రదేశాల్లో మహిళలు బురఖాలు, నిఖాబ్ లు ధరించకూడదనే నిషేధానికి ఇటలీ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించింది.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

UK Universities: భారత్‌లో 9 యూకే యూనివర్శిటీల క్యాంపస్‌ల ఏర్పాటు..ప్రధాని మోదీ
BySameera

తొమ్మిది యూకే విశ్వవిద్యాలయాలు ఇండియాకు రానున్నాయి. బ్రిటీష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ పర్యటన తర్వాత ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

TN: కరూర్ ఘటన తర్వాత విజయ్ కు వరుస బాంబు బెదిరింపులు..రోడ్ షోలు వద్దంటూ వార్నింగ్
BySameera

కరూర్ రోడ్ షో తొక్కిసలాట టీవీకే పార్టీ అధిపతి విజయ్ కు పీడకలగా మారింది. అది జరిగిన దగ్గర నుంచి ఆయనకు వరుసపెట్టి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Illinois: నేషనల్ గార్డ్స్ రావడానికి వీల్లేదు..అడ్డుకున్న ఇల్లినాయిస్ కోర్టు
BySameera

షికాగోలో నేషనల్ గార్డ్స్ ను దింపాలనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నానికి అక్కడి ఫెడరల్ కోర్టు అడ్డుకట్ట వేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Azerbaijan Airlines plane crash: అవును ఆ విమాన ప్రమాదం మా వల్లే జరిగింది..అంగీకరించిన పుతిన్
BySameera

లాస్ట్ ఇయర్ అజర్ బైజాన్ విమాన ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఆ విమాన ప్రమాదం తమ వల్లే జరిగిందని ఆయన అన్నారు.  Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Give Trump the Nobel: ట్రంప్ కు నోబెల్ బహుమతి ఇచ్చేయండి..ఏఐ పిక్ తో ఇజ్రాయెల్ ప్రధాని హడావుడి
BySameera

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనని...దానికి ఆయన అన్ని విధాల అర్హుడంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంటున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్

Women's World Cup: వరల్డ్ కప్ లో భారత మహిళలకు మొదటి ఓటమి..సౌతాఫ్రికా చేతిలో..
BySameera

మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత్ కు మొదటి ఓటమి ఎదురైంది. ఈరోజు జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియాపై సౌత్ ఆఫ్రికా 3వికెట్లు తేడాతో గెలిచింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్

Advertisment
తాజా కథనాలు