నటుడు , టీవీకే అధినేత విజయ్ రోడ్ షోలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీతో సహా తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు స్పందించారు. Latest News In Telugu | నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
Manogna Alamuru
పాకిస్తాన్ లో వేల మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. అక్కడి సైన్యం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పీవోకేలో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
భారత్ దెబ్బకు పార్ లోని ఉగ్రవాదులు భయంతో వణికిపోతున్నారు. అందుకే అక్కడి పంజాబ్, పీవోకేలను వదిలి పారిపోతున్నారు. ఖైబర్ పక్తుంఖ్వాలో స్థావరాలను ఏర్పరచుకుంటున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని భారత్ మీద నిందలు వేస్తూ చాలా నాటకీయంగా మాట్లాడారు. దీన్ని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ రెండు జట్లూ ఫైనల్స్ కు చేరుకున్నాయి. రేపు ఈ మ్యాచ్ జరగనుంది. కానీ గాయాల బెడద భారత జట్టును భయపెడుతోంది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎపిస్టీన్. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఎలాన్ మస్క్ పేరు కూడా చేరింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
నామమాత్రపు మ్యాచే అయినా అద్భుతంగా జరిగింది. మొత్తం ఆసియా కప్ టోర్నీలోనే ఇది బెస్ట్ మ్యాచ్. నిన్న రాత్రి శ్రీలంక, భారత్ మధ్య జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News | టాప్ స్టోరీస్
హైదరాబాద్ ను నిన్న రాత్రి భారీ వర్షం ముంచెత్తింది. చంచల్ గూడ, రాజేంద్రనగర్, బండ్ల గూడ జాగీర్, నార్సింగి లలో కురిసన వర్షంతో జంట జలాశయాల గేట్లను ఎత్తివేశారు. Latest News In Telugu | Short News | టాప్ స్టోరీస్ | తెలంగాణ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను తరుచుగా కలవడమే కాకుండా...ఈరోజు ఏకంగా పాక్ పీఎం యూఎన్ లో ఆయనను మరోసారి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News | టాప్ స్టోరీస్
ప్రస్తుత రోజుల్లో మానవ బంధాలు చాలా తేలిక అయిపోయాయి. తల్లి లేదు, కొడుకు లేదు, భర్త లేదు, భార్య లేదు..ఎవరిని పడితే వారినే చంపేసుకుంటున్నారు. మహబూబ్ నగర్ | Latest News In Telugu | తెలంగాణ | Short News | టాప్ స్టోరీస్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/09/27/pm-modi-vijay-2025-09-27-23-06-57.jpg)
/rtv/media/media_files/2025/09/27/pok-2025-09-27-22-31-46.jpg)
/rtv/media/media_files/2025/09/27/lashkar-2025-09-27-11-08-34.jpg)
/rtv/media/media_files/2025/09/27/india-pak-2025-09-27-10-10-31.jpg)
/rtv/media/media_files/2025/09/27/abhiskek-hardhik-2025-09-27-09-36-14.jpg)
/rtv/media/media_files/2025/07/02/elon-musk-and-trump-2025-07-02-08-28-25.jpg)
/rtv/media/media_files/2025/09/27/india-vs-srilanka-2025-09-27-07-12-58.jpg)
/rtv/media/media_files/2025/09/27/musi-river-2025-09-27-06-46-45.jpg)
/rtv/media/media_files/2025/09/26/pak-pm-2025-09-26-23-42-18.jpg)
/rtv/media/media_files/2025/09/27/mahabubabad-2025-09-27-10-34-48.jpg)